IPL Finals : ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
29 May 2023, 11:31 IST
IPL Finals : ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన సోమవారం జరగనుంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 15 ఎడిషన్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వివరాలు ఇలా ఉన్నాయి.
- IPL Finals : ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన సోమవారం జరగనుంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 15 ఎడిషన్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వివరాలు ఇలా ఉన్నాయి.