తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Iphone 15 Vs Iphone 16 : ఐఫోన్​ 15- ఐఫోన్​ 16 మధ్య కనిపించే భారీ మార్పులు ఇవే..!

iPhone 15 vs iPhone 16 : ఐఫోన్​ 15- ఐఫోన్​ 16 మధ్య కనిపించే భారీ మార్పులు ఇవే..!

19 February 2024, 13:50 IST

యాపిల్​ ఐఫోన్​ 16 సిరీస్​.. ఈ ఏడాది సెప్టెంబర్​లో లాంచ్​ అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి నుంచే.. ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ చుట్టూ బజ్​ నెలకొంది. ఇక ఇప్పుడు.. ఐఫోన్​ 15- ఐఫోన్​ 16 మధ్య కనిపించే మార్పులకు సంబంధించిన ఓ నివేదిక బయటకి వచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూద్దాము..

  • యాపిల్​ ఐఫోన్​ 16 సిరీస్​.. ఈ ఏడాది సెప్టెంబర్​లో లాంచ్​ అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి నుంచే.. ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ చుట్టూ బజ్​ నెలకొంది. ఇక ఇప్పుడు.. ఐఫోన్​ 15- ఐఫోన్​ 16 మధ్య కనిపించే మార్పులకు సంబంధించిన ఓ నివేదిక బయటకి వచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూద్దాము..
ఐఫోన్​ 16 డిజైన్​.. ఐఫోన్​ 15ని పోలి ఉంటుంది. కానీ.. కొత్తగా 'క్యాప్చర్​' బటన్​ యాడ్​ అవ్వొచ్చు. ఫొటోగ్రఫీ, వీడియోలకు ఈజీ యాక్సెస్​గా ఇది ఉపయోగపడుతుందట.
(1 / 5)
ఐఫోన్​ 16 డిజైన్​.. ఐఫోన్​ 15ని పోలి ఉంటుంది. కానీ.. కొత్తగా 'క్యాప్చర్​' బటన్​ యాడ్​ అవ్వొచ్చు. ఫొటోగ్రఫీ, వీడియోలకు ఈజీ యాక్సెస్​గా ఇది ఉపయోగపడుతుందట.
ఐఫోన్​ 16 సిరీస్​లో సరికొత్త ఏ17 ప్రాసెసర్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. ఐఫోన్​ 15లో ఏ16 బయోనిక్​ చిప్​సెట్​ ఉంది.
(2 / 5)
ఐఫోన్​ 16 సిరీస్​లో సరికొత్త ఏ17 ప్రాసెసర్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. ఐఫోన్​ 15లో ఏ16 బయోనిక్​ చిప్​సెట్​ ఉంది.
ఇక.. కొత్త యాపిల్​ ఐఫోన్​ 16 సిరీస్​లో.. 15 సిరీస్​తో పోల్చుకుంటే ర్యామ్​ 33శాతం ఎక్కువగా ఉంటుందని, వైఫై 6ఈ కనెక్టివిటీ కూడా వస్తుందని సమాచారం.
(3 / 5)
ఇక.. కొత్త యాపిల్​ ఐఫోన్​ 16 సిరీస్​లో.. 15 సిరీస్​తో పోల్చుకుంటే ర్యామ్​ 33శాతం ఎక్కువగా ఉంటుందని, వైఫై 6ఈ కనెక్టివిటీ కూడా వస్తుందని సమాచారం.
ఐఫోన్​ 16లో స్టాక్​డ్​ బ్యాటరీ టెక్నాలజీ ఉంటుదట. ఐఫోన్​ 15లో ఇది లేదు. కొత్త టెక్నాలజీ బ్యాటరీ లైఫ్​ మెరుగుపడుతుందని సమాచారం.
(4 / 5)
ఐఫోన్​ 16లో స్టాక్​డ్​ బ్యాటరీ టెక్నాలజీ ఉంటుదట. ఐఫోన్​ 15లో ఇది లేదు. కొత్త టెక్నాలజీ బ్యాటరీ లైఫ్​ మెరుగుపడుతుందని సమాచారం.
ఐఫోన్​ 16లో బ్యాటర్​.. 6 పర్సెంట్​ ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్​ 15లో 3,349ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండగా.. కొత్త స్మార్ట్​ఫోన్స్​లో 3,561ఎంఏహెచ్​ సెటప్​ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. అధికారిక ప్రకటన కోసం సెప్టెంబర్​ వరకు వేచి చూడాల్సిందే.
(5 / 5)
ఐఫోన్​ 16లో బ్యాటర్​.. 6 పర్సెంట్​ ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్​ 15లో 3,349ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండగా.. కొత్త స్మార్ట్​ఫోన్స్​లో 3,561ఎంఏహెచ్​ సెటప్​ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. అధికారిక ప్రకటన కోసం సెప్టెంబర్​ వరకు వేచి చూడాల్సిందే.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి