తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Indian Navy New Flag : ఛత్రపతి శివాజీ రాజముద్రతో మెరిసిన భారత నౌకాదళం జెండా..

Indian Navy New Flag : ఛత్రపతి శివాజీ రాజముద్రతో మెరిసిన భారత నౌకాదళం జెండా..

02 September 2022, 13:29 IST

శుక్రవారం జరిగిన విమాన వాహక నౌక విక్రాంత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని.. నేవీ కొత్త డెక్‌ను ఆవిష్కరించారు. ఈ కొత్త జెండా శివాజీ మహారాజ్ ముద్రతో రూపొందించారు. అంతకుముందు సెయింట్ జార్జ్ శిలువ నమూనాలో ఉన్న జెండాను భారత నౌకాదళం ఉపయోగించేది.

  • శుక్రవారం జరిగిన విమాన వాహక నౌక విక్రాంత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని.. నేవీ కొత్త డెక్‌ను ఆవిష్కరించారు. ఈ కొత్త జెండా శివాజీ మహారాజ్ ముద్రతో రూపొందించారు. అంతకుముందు సెయింట్ జార్జ్ శిలువ నమూనాలో ఉన్న జెండాను భారత నౌకాదళం ఉపయోగించేది.
1950 నుంచి భారత నౌకాదళం జెండా రంగులు, నమూనాలు నాలుగు సార్లు మారాయి. ఈసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర చిహ్నన్నీ,, నావికా జెండాపై ముద్రించారు.
(1 / 4)

గతంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో భారత నావికాదళ జెండాను ఒకసారి మార్చారు. ఆ సమయంలో కూడా రెడ్ 'క్రాస్' తీసేశారు. అయితే.. 2004లో రెడ్ క్రాస్ తిరిగి జెండాపైకి వచ్చింది.
(2 / 4)

నావికాదళం గతంలో ఉపయోగించే జెండా తెలుపు రంగులో ఉండేది. దానిపై ఎరుపు రంగు 'క్రాస్' గుర్తు ఉంది. ఆ ఎర్ర 'శిలువ' మధ్యలో భారతదేశ జాతీయ చిహ్నం అశోకస్తంభం ఉండేది. జెండాకు ఎడమవైపు మూలలో భారతదేశ జాతీయ జెండా ఉండేది.
(3 / 4)

మోదీ ఆవిష్కరించిన కొత్త జెండాపై ఓ మూలన భారతీయ జాతీయ జెండా కూడా ఉంది. గతంలో జెండాపై ఉన్న రెడ్ క్రాస్ పూర్తిగా కనిపించకుండా డిజైన్ చేశారు. ఈ జెండాలో భారత నౌకాదళం చిహ్నం కూడా ఉంది. దానిపై నేవీ స్లోగన్ 'ష్ నౌ వరుణ్' అని రాసి ఉంది.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి