తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Toyota Tacoma : ఆల్​ న్యూ టయోటా టకోమా.. మరింత బోల్డ్​గా​, మరింత పవర్​ఫుల్​గా!

Toyota Tacoma : ఆల్​ న్యూ టయోటా టకోమా.. మరింత బోల్డ్​గా​, మరింత పవర్​ఫుల్​గా!

22 May 2023, 13:06 IST

Toyota Tacoma : టయోటా టకోమాను సంస్థ అధికారికంగా రివీల్​ చేసింది. కటింగ్​ ఎడ్జ్​ టెక్నాలజీని ఇందులో చూడవచ్చు. భవిష్యత్తులో లాంచ్​ అయ్యే టయోటా వాహానాల్లోను ఇది కనిపించే అవకాశం ఉంది.

  • Toyota Tacoma : టయోటా టకోమాను సంస్థ అధికారికంగా రివీల్​ చేసింది. కటింగ్​ ఎడ్జ్​ టెక్నాలజీని ఇందులో చూడవచ్చు. భవిష్యత్తులో లాంచ్​ అయ్యే టయోటా వాహానాల్లోను ఇది కనిపించే అవకాశం ఉంది.
టయోటా టకోమా పిక్​ప్​ ట్రక్​ను సంస్థ రివీల్​ చేసింది. అమెరికా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఇది అందుబాటులోకి రానుంది.
(1 / 6)
టయోటా టకోమా పిక్​ప్​ ట్రక్​ను సంస్థ రివీల్​ చేసింది. అమెరికా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఇది అందుబాటులోకి రానుంది.(TOYOTA)
ఇందులో యాంగ్యులర్​ హెడ్​ల్యాంప్స్​ విత్​ స్వెప్ట్​బ్యాక్​ డిజైన్​, స్లిమ్​ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​ ఉంటాయి. సెంట్రల్​ టయోటో లోగోతో కూడిన గ్రిల్​ చాలా అట్రాక్టివ్​గా ఉంది.
(2 / 6)
ఇందులో యాంగ్యులర్​ హెడ్​ల్యాంప్స్​ విత్​ స్వెప్ట్​బ్యాక్​ డిజైన్​, స్లిమ్​ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​ ఉంటాయి. సెంట్రల్​ టయోటో లోగోతో కూడిన గ్రిల్​ చాలా అట్రాక్టివ్​గా ఉంది.(TOYOTA)
ఈ టకోమాను టీఎన్​జీఏ-ఎఫ్​ ప్లాట్​ఫామ్​పై రూపొందిస్తోంది టయోటా. రానున్న టయోటా మోడల్స్​కు ఈ ప్లాట్​ఫామ్​ ఉపయోగపడనుంది!
(3 / 6)
ఈ టకోమాను టీఎన్​జీఏ-ఎఫ్​ ప్లాట్​ఫామ్​పై రూపొందిస్తోంది టయోటా. రానున్న టయోటా మోడల్స్​కు ఈ ప్లాట్​ఫామ్​ ఉపయోగపడనుంది!(TOYOTA)
ఇందులో నాలుగు ఇంజిన్​ ఆప్షన్స్​ ఉండనున్నాయి. 2.4 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్ (ఆటోమెటిక్​)​, 231 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. 2.4లీటర్​ పెట్రోల్​ (మేన్యువల్​) ఇంజిన్​ 274 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 2.4లీటర్​ ఆటోమెటిక్​ అండ్​ టాప్​ ఆఫ్​ దిలైన్​ మోడల్​ 330హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 2.4 లీటర్​ పెట్రోల్​ + 19వాట్​ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్​ మోటార్​ 48హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది.
(4 / 6)
ఇందులో నాలుగు ఇంజిన్​ ఆప్షన్స్​ ఉండనున్నాయి. 2.4 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్ (ఆటోమెటిక్​)​, 231 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. 2.4లీటర్​ పెట్రోల్​ (మేన్యువల్​) ఇంజిన్​ 274 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 2.4లీటర్​ ఆటోమెటిక్​ అండ్​ టాప్​ ఆఫ్​ దిలైన్​ మోడల్​ 330హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 2.4 లీటర్​ పెట్రోల్​ + 19వాట్​ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్​ మోటార్​ 48హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది.(TOYOTA)
ఇక టయోటా టకోమా కేబిన్​లో ఫ్యూచరిస్టిక్​ టెక్నాలజీలను మనం చూడవచ్చు. భారీ ఇన్ఫోటైన్​మెంట్​ స్క్రీన్​ వస్తోంది.
(5 / 6)
ఇక టయోటా టకోమా కేబిన్​లో ఫ్యూచరిస్టిక్​ టెక్నాలజీలను మనం చూడవచ్చు. భారీ ఇన్ఫోటైన్​మెంట్​ స్క్రీన్​ వస్తోంది.(TOYOTA)
టయోటా టకోమా ఫ్రెంట్​ డిజైన్​ ఇలా బోల్డ్​గా, స్టైలిష్​గా కనిపిస్తుంది.
(6 / 6)
టయోటా టకోమా ఫ్రెంట్​ డిజైన్​ ఇలా బోల్డ్​గా, స్టైలిష్​గా కనిపిస్తుంది.(TOYOTA)

    ఆర్టికల్ షేర్ చేయండి