తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Skoda Kushaq Explorer: స్కోడా కుషాక్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్; చూస్తే వదులుకోలేరు..

Skoda Kushaq Explorer: స్కోడా కుషాక్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్; చూస్తే వదులుకోలేరు..

28 February 2024, 12:16 IST

Skoda Kushaq Explorer: కాస్మెటిక్ మార్పులతో మార్కెట్లోకి వస్తున్న స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ SUV వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇది అత్యంత పోటీ ఉన్న భారతీయ ఎస్ యూ వీ మార్కెట్లో స్కోడా స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.

  • Skoda Kushaq Explorer: కాస్మెటిక్ మార్పులతో మార్కెట్లోకి వస్తున్న స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ SUV వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇది అత్యంత పోటీ ఉన్న భారతీయ ఎస్ యూ వీ మార్కెట్లో స్కోడా స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.
స్కోడా నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ ఎస్ యూ వీ మోడల్ కుషాక్ ను మరింత అప్ డేట్ చేసి, కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసి స్పెషల్ ఎడిషన్ గా కుషాక్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ను తీసుకువచ్చారు. ఈ మోడల్ ను త్వరలో లాంచ్ చేయనున్నారు.
(1 / 4)

మాటీ గ్రీన్ కలర్ స్కీమ్ లో, ఫ్రంట్ గ్రిల్, స్కిడ్ ప్లేట్, బంపర్, సైడ్ క్లాడింగ్ లపై ఆరెంజ్ యాక్సెంట్స్ తో ఆకర్షణీయంగా స్కోడా కుషాక్ ఎక్స్ ప్లోరర్ ను తీర్చి దిద్దారు. కాంట్రాస్ట్ లుక్ కోసం గ్రిల్, వింగ్ మిర్రర్స్, బ్యాడ్జెస్ ను బ్లాక్ కలర్ లో కొనసాగించారు. 16 అంగుళాల  ఆల్ బ్లాక్ అలాయ్ వీల్స్ ను అమర్చారు.
(2 / 4)

స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ లో ఇంటీరియర్ డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్, సెంటర్ కన్సోల్ లలో గ్రీన్ థీమ్ ను ప్లాన్ చేశారు. అలాగే, క్యాబిన్ లోపల డ్యూయల్-టోన్ థీమ్‌ ను, రెడ్ స్టిచింగ్ బ్లాక్ కలర్ సీట్స్ ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఉన్న 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
(3 / 4)

ఈ స్కోడా కుషాక్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో మెకానికల్ గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో కూడా అదే 15-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లు, పవర్, టార్క్ అవుట్‌పుట్, ఫ్యూయల్ ఎకానమీ కారు స్టాండర్డ్ వెర్షన్ లాగానే ఉంటాయి.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి