తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ambani's Pre-wedding: అంబానీ ఇంట వివాహ వేడుకలకు తరలివచ్చిన క్రికెట్ స్టార్స్; స్పెషల్ గా ధోనీ జంట

Ambani's pre-wedding: అంబానీ ఇంట వివాహ వేడుకలకు తరలివచ్చిన క్రికెట్ స్టార్స్; స్పెషల్ గా ధోనీ జంట

01 March 2024, 20:22 IST

Ambani's pre-wedding: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి సంబంధించిన ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ క్రికెట్ స్టార్స్ తరలివచ్చారు.

  • Ambani's pre-wedding: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి సంబంధించిన ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ క్రికెట్ స్టార్స్ తరలివచ్చారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం గుజరాత్ లోని జామ్ నగర్ కు చేరుకున్న క్రికెట్ తారల్లో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నారు. 
(1 / 8)
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం గుజరాత్ లోని జామ్ నగర్ కు చేరుకున్న క్రికెట్ తారల్లో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నారు. (PTI)
ఈ కార్యక్రమానికి అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా హాజరయ్యారు. 
(2 / 8)
ఈ కార్యక్రమానికి అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా హాజరయ్యారు. (REUTERS)
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ కూడా జామ్ నగర్లో కూడా కనిపించాడు. 
(3 / 8)
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ కూడా జామ్ నగర్లో కూడా కనిపించాడు. (REUTERS)
విండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. 
(4 / 8)
విండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. (REUTERS)
మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య, నటి సాగరిక
(5 / 8)
మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య, నటి సాగరిక(PTI)
క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్
(6 / 8)
క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్(PTI)
అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన సచిన్ టెండూల్కర్
(7 / 8)
అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన సచిన్ టెండూల్కర్(PTI)
అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి
(8 / 8)
అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి