తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mercedes-amg Gt 63 S E Performance : ఈ మెర్సిడెస్​ కారు టాప్​ స్పీడ్​ 316 కేఎంపీహెచ్​!

Mercedes-AMG GT 63 S E Performance : ఈ మెర్సిడెస్​ కారు టాప్​ స్పీడ్​ 316 కేఎంపీహెచ్​!

24 March 2023, 13:30 IST

Mercedes AMG GT 63 S E Performance : స్పీడ్​ను ఎంజాయ్​ చేసే వారు.. మెర్సిడెస్​ ఏఎంజీ జీటీ 63 ఎస్​ ఈ పర్ఫార్మెన్స్​ కారు గురించి తెలుసుకోవాల్సిందే. ఈ సూపర్​ కారు టాప్​ స్పీడ్​ 316కేఎంపీహెచ్​. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 2.9సెకన్లలో అందుకుంటుంది.

ఏఎంజీ మోడల్​లో ది మోస్ట్​ పవర్​ఫుల్​గా గుర్తింపు తెచ్చుకుంది ఈ మెర్సిడెస్​ ఏఎంజీ జీటీ 63ఎస్​ఈ పర్పార్మెన్స్​.
(1 / 7)

ఇందులో 4 లీటర్​ వీ8 ట్విన్​ టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఎలక్ట్రిక్​ మోటార్​ ఆప్షన్​ కూడా ఉంది.
(2 / 7)

ఈ ఇంజిన్​.. 843 హెచ్​పీ పవర్​ను, 1400 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 4ఎంఏటీఐసీ+ ఆల్​ వీల్​ డ్రైవ్​ సిస్టెమ్​ ఇందులో ఉంటుది.
(3 / 7)

ఈ కారులోని బ్యాటరీ ప్యాక్​ని.. ఫాస్ట్​ పవర్​ డెలివరీ కోసం ప్రత్యేకించి తయారు చేశారు.
(4 / 7)

ఈ లగ్జరీ కారు.. 0-100 కేఎంపీహెచ్​ను 2.9 సెకన్లలో అందుకుంటుంది. 200 కేఎంపీహెచ్​ను 10 సెకన్లలో చేరుకుంటుంది. దీని టాప్​ స్పీడ్​ 316 కేఎంపీహెచ్​.
(5 / 7)

ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​ ఆప్షన్​ ఉండటంతో.. ఈ కారు ఎలక్ట్రిక్​ ఓన్లీ రేంజ్​ 12కి.మీలు
(6 / 7)

ఇందులో ఎలక్ట్రిక్​, కంఫర్ట్​, స్పోర్ట్​, స్పోర్ట్​+, ఇండివీడ్జ్యువల్​, రేస్​ వంటి 7 డ్రైవింగ్​ మోడ్స్​ ఉన్నాయి.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి