తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lexus Lx 500d : ఇండియాలోకి మరో లగ్జరీ ఎస్​యూవీ.. ధర రూ. 2.8కోట్లు!

Lexus LX 500d : ఇండియాలోకి మరో లగ్జరీ ఎస్​యూవీ.. ధర రూ. 2.8కోట్లు!

24 December 2022, 6:28 IST

Lexus LX 500d 2022 : ఇండియాలో మరో ఎస్​యూవీని లాంచ్​ చేసింది లెక్సస్​. ఈ లెక్సస్​ ఎల్​ఎక్స్​ 500డీ ప్రారంభ ధర రూ. 2.82కోట్లు(ఎక్స్​షోరూం)గా ఉంది. కంఫర్ట్​, ఎకో, నార్మల్​, స్పోర్ట్​, స్పోర్ట్​ ఎస్​, స్పోర్ట్​ ఎస్​+, కస్టమ్​ వంటి డ్రైవ్​ మోడ్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

  • Lexus LX 500d 2022 : ఇండియాలో మరో ఎస్​యూవీని లాంచ్​ చేసింది లెక్సస్​. ఈ లెక్సస్​ ఎల్​ఎక్స్​ 500డీ ప్రారంభ ధర రూ. 2.82కోట్లు(ఎక్స్​షోరూం)గా ఉంది. కంఫర్ట్​, ఎకో, నార్మల్​, స్పోర్ట్​, స్పోర్ట్​ ఎస్​, స్పోర్ట్​ ఎస్​+, కస్టమ్​ వంటి డ్రైవ్​ మోడ్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎల్​ఎక్స్​ 500డీని ఇండియాలో లాంచ్​ చేసింది లెక్సస్​. ఇండియాలో కంపెనీ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన ఎస్​యూవీగా ఈ మోడల్​ నిలిచింది.
(1 / 7)
ఎల్​ఎక్స్​ 500డీని ఇండియాలో లాంచ్​ చేసింది లెక్సస్​. ఇండియాలో కంపెనీ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన ఎస్​యూవీగా ఈ మోడల్​ నిలిచింది.(Lexus )
లెక్సస్​ ఎల్​ఎక్స్​ 500డీ ప్రారంభ ధర రూ. 2.82కోట్లు(ఎక్స్​షోరూం)గా ఉంది.
(2 / 7)
లెక్సస్​ ఎల్​ఎక్స్​ 500డీ ప్రారంభ ధర రూ. 2.82కోట్లు(ఎక్స్​షోరూం)గా ఉంది.(Lexus)
ఈ ఎస్​యూవీలో స్పిండిల్​ గ్రిల్​ కొత్తగా కనిపిస్తుంది. 22 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఇందులో ఉన్నాయి.
(3 / 7)
ఈ ఎస్​యూవీలో స్పిండిల్​ గ్రిల్​ కొత్తగా కనిపిస్తుంది. 22 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఇందులో ఉన్నాయి.(Lexus)
ఈ ఎస్​యూవీలో డ్యూయెల్​ టోన్​ ఇంటీరియర్​ ఉంటుంది. 64 కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, ఎలక్ట్రానిక్​ అడ్జస్టెబుల్​ సీట్స్​తో పాటు మరిన్ని ఫీచిర్స్​ దీని సొంతం.
(4 / 7)
ఈ ఎస్​యూవీలో డ్యూయెల్​ టోన్​ ఇంటీరియర్​ ఉంటుంది. 64 కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, ఎలక్ట్రానిక్​ అడ్జస్టెబుల్​ సీట్స్​తో పాటు మరిన్ని ఫీచిర్స్​ దీని సొంతం.(Lexus)
డాష్​బోర్డ్​ మీద 12.3 ఇంచ్​ డిజిటల్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​ ఉంటుంది.
(5 / 7)
డాష్​బోర్డ్​ మీద 12.3 ఇంచ్​ డిజిటల్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​ ఉంటుంది.(Lexus)
ఈ లగ్జరీ ఎస్​యూవీలో 3.3 లీటర్​ ట్విన్​ టర్బోఛార్డ్​డ్​ వీ6 డీజిల్​ ఉంటుంది. ఇందులోనే 10స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ యూనిట్​ కూడా ఉంది.
(6 / 7)
ఈ లగ్జరీ ఎస్​యూవీలో 3.3 లీటర్​ ట్విన్​ టర్బోఛార్డ్​డ్​ వీ6 డీజిల్​ ఉంటుంది. ఇందులోనే 10స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ యూనిట్​ కూడా ఉంది.(Lexus)
ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ లెక్సస్​ ఎల్​ఎక్స్​ 500డీలో ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్​ బ్రేక్స్​, అడాప్టివ్​ వేరియబుల్​ సస్పెన్షన్​, యాక్టివ్​ హైట్​ కంట్రోల్​, ఫింగర్​ప్రింట్​ ఆథెంటిసిటీ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.
(7 / 7)
ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ లెక్సస్​ ఎల్​ఎక్స్​ 500డీలో ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్​ బ్రేక్స్​, అడాప్టివ్​ వేరియబుల్​ సస్పెన్షన్​, యాక్టివ్​ హైట్​ కంట్రోల్​, ఫింగర్​ప్రింట్​ ఆథెంటిసిటీ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.(Lexus)

    ఆర్టికల్ షేర్ చేయండి