తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  10 లక్షల సేల్స్​ మైలురాయిని తాకిన హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ..

10 లక్షల సేల్స్​ మైలురాయిని తాకిన హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ..

20 February 2024, 13:06 IST

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటి హ్యుందాయ్​ క్రేటా. ఈ మోడల్​ ఇప్పుడు ఒక మేజర్​ మైల్​స్టోన్​ని తాకింది! 10 లక్షల సేల్స్​ మార్క్​ని అందుకుంది ఈ ఎస్​యూవీ.

  • ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటి హ్యుందాయ్​ క్రేటా. ఈ మోడల్​ ఇప్పుడు ఒక మేజర్​ మైల్​స్టోన్​ని తాకింది! 10 లక్షల సేల్స్​ మార్క్​ని అందుకుంది ఈ ఎస్​యూవీ.
2015 జలైలో ఈ హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ లాంచ్​ అయ్యింది. 10 లక్షల మైలురాయిని తాకడానికి 8ఏళ్ల 5 నెలల సమయం పట్టింది.
(1 / 5)
2015 జలైలో ఈ హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ లాంచ్​ అయ్యింది. 10 లక్షల మైలురాయిని తాకడానికి 8ఏళ్ల 5 నెలల సమయం పట్టింది.
వాస్తవానికి 9 లక్షల సేల్స్​ మార్క్​ని 2023 జులైలో అందుకుంది క్రేటా. ఆ తర్వాత 1 లక్ష సేల్స్​ జరగడానికి 8 నెలల సమయమే పట్టింది! ఎస్​యూవీకి ఏ రేంజ్​లో డిమాండ్​ పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
(2 / 5)
వాస్తవానికి 9 లక్షల సేల్స్​ మార్క్​ని 2023 జులైలో అందుకుంది క్రేటా. ఆ తర్వాత 1 లక్ష సేల్స్​ జరగడానికి 8 నెలల సమయమే పట్టింది! ఎస్​యూవీకి ఏ రేంజ్​లో డిమాండ్​ పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
హ్యుందాయ్ ఇండియా​ ఎస్​యూవీ సేల్స్​లో ఒక్క క్రేటా వాటానే 41.5శాతంగా ఉంది. ఎఫ్​వై24 మొదటి 10 నెలల్లో 1,3,039 యూనిట్​లు అమ్ముడుపోయాయి.
(3 / 5)
హ్యుందాయ్ ఇండియా​ ఎస్​యూవీ సేల్స్​లో ఒక్క క్రేటా వాటానే 41.5శాతంగా ఉంది. ఎఫ్​వై24 మొదటి 10 నెలల్లో 1,3,039 యూనిట్​లు అమ్ముడుపోయాయి.
ఇండియాలో హ్యుందాయ్​ క్రేటా ఎక్స్​షోరూం ధరలు రూ. 11 లక్షలు- రూ. 20.15 లక్షల మధ్యలో ఉన్నాయి.
(4 / 5)
ఇండియాలో హ్యుందాయ్​ క్రేటా ఎక్స్​షోరూం ధరలు రూ. 11 లక్షలు- రూ. 20.15 లక్షల మధ్యలో ఉన్నాయి.(PTI)
అంతేకాకుండా.. క్రేటాకు ఈవీ వర్షెన్​ని కూడా ప్లాన్​ చేస్తోంది హ్యుందాయ్​. 205 ఆటో ఎక్స్​పోలో ఇది లాంచ్​ అవుతుందని టాక్​ నడుస్తోంది.
(5 / 5)
అంతేకాకుండా.. క్రేటాకు ఈవీ వర్షెన్​ని కూడా ప్లాన్​ చేస్తోంది హ్యుందాయ్​. 205 ఆటో ఎక్స్​పోలో ఇది లాంచ్​ అవుతుందని టాక్​ నడుస్తోంది.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి