తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  How To Use Gmail Without Internet : ఇంటర్నెట్​ లేకుండా జీమెయిల్​ వినియోగం ఎలా?

How to use Gmail without internet : ఇంటర్నెట్​ లేకుండా జీమెయిల్​ వినియోగం ఎలా?

29 August 2022, 16:57 IST

How to use Gmail without internet : ఇంటర్నెట్​ సమస్యలతో విసిగిపోయారా? ముఖ్యమైన ఆఫీసు మెయిల్స్​ పంపలేకపోతున్నారా? ఇంటర్నెట్​ సదుపాయం లేకుండానే జీమెయిల్​ వాడుకోవచ్చు. ఎలా అంటే..

How to use Gmail without internet : ఇంటర్నెట్​ సమస్యలతో విసిగిపోయారా? ముఖ్యమైన ఆఫీసు మెయిల్స్​ పంపలేకపోతున్నారా? ఇంటర్నెట్​ సదుపాయం లేకుండానే జీమెయిల్​ వాడుకోవచ్చు. ఎలా అంటే..

ఇంటర్నెట్​ లేనిదే మనిషి జీవితం గడవట్లేదు. ప్రతి చిన్న విషయానికీ ఇంటర్నెట్​ ఉండాల్సిందే. అయితే.. ఇంటర్నెట్​ కనెక్షన్​లో చాలా సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా.. కీలకమైన మెయిల్స్​ పంపేడప్పుడు.. ఇంటర్నెట్​ పనిచేయకపోతే చాలా కష్టంగా. అయితే.. ఇంటర్నెట్​ లేకుండానే జీమెయిల్​లో ఈమెయిల్స్​ పంపవచ్చని మీకు తెలుసా?
(1 / 5)
ఇంటర్నెట్​ లేనిదే మనిషి జీవితం గడవట్లేదు. ప్రతి చిన్న విషయానికీ ఇంటర్నెట్​ ఉండాల్సిందే. అయితే.. ఇంటర్నెట్​ కనెక్షన్​లో చాలా సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా.. కీలకమైన మెయిల్స్​ పంపేడప్పుడు.. ఇంటర్నెట్​ పనిచేయకపోతే చాలా కష్టంగా. అయితే.. ఇంటర్నెట్​ లేకుండానే జీమెయిల్​లో ఈమెయిల్స్​ పంపవచ్చని మీకు తెలుసా?(Unsplash)
ఇంటర్నెట్​ కనెక్షన్​ లేకపోయినా.. జీమెయిల్​లో మెసేజ్​లు చదువుకోవచ్చు, రిప్లైలు కూడా ఇవ్వొచ్చు. అందుకే జీమెయిల్​ ఆఫ్​లైన్​ అందుబాటులోకి వచ్చింది. 
(2 / 5)
ఇంటర్నెట్​ కనెక్షన్​ లేకపోయినా.. జీమెయిల్​లో మెసేజ్​లు చదువుకోవచ్చు, రిప్లైలు కూడా ఇవ్వొచ్చు. అందుకే జీమెయిల్​ ఆఫ్​లైన్​ అందుబాటులోకి వచ్చింది. (Unsplash)
కంప్యూటర్​లో క్రోమ్​ డౌన్​లోడ్​ చేసుకోవాలి. క్రోమ్​ బ్రౌజర్​ ఉంటేనే జీమెయిల్​ ఆఫ్​లైన్​ని వినియోగించుకోగలుగుతాము. జీమెయిల్​ ఆఫ్​లైన్​ సెట్టింగ్స్​లోకి వెళ్లాలి. లేదా https://mail.google.com/mail/u/0/#settings/offline. లింక్​ మీద క్లిక్​ చేయండి. 
(3 / 5)
కంప్యూటర్​లో క్రోమ్​ డౌన్​లోడ్​ చేసుకోవాలి. క్రోమ్​ బ్రౌజర్​ ఉంటేనే జీమెయిల్​ ఆఫ్​లైన్​ని వినియోగించుకోగలుగుతాము. జీమెయిల్​ ఆఫ్​లైన్​ సెట్టింగ్స్​లోకి వెళ్లాలి. లేదా https://mail.google.com/mail/u/0/#settings/offline. లింక్​ మీద క్లిక్​ చేయండి. (Unsplash)
'ఎనేబుల్​ ఆఫ్​లైన్​ మెయిల్​' చెక్​ చేసుకుని సెట్టింగ్స్​ ఎంచుకోవాలి. అక్కడ కొన్ని క్వశ్చన్స్​ ఉంటాయి. వాటికి సమాధానం చెప్పాలి.
(4 / 5)
'ఎనేబుల్​ ఆఫ్​లైన్​ మెయిల్​' చెక్​ చేసుకుని సెట్టింగ్స్​ ఎంచుకోవాలి. అక్కడ కొన్ని క్వశ్చన్స్​ ఉంటాయి. వాటికి సమాధానం చెప్పాలి.(Unsplash)
ఆఫ్​లైన్​ వినియోగం కోసం జీమెయిల్​ని మీరు బుక్​మార్క్​ కూడా చేసుకోవచ్చు. సులభతరం కోసం ఇన్​బాక్స్​ను బుక్​మార్క్​ చేసుకోవచ్చు. క్రోమ్​లో జీమెయిల్​ ఇన్​బాక్స్​ ఓపెన్​ చేసి.. కుడివైపు ఉన్న అడ్రస్​ బార్​ పక్క స్టార్​ సింబల్​ మీద క్లిక్​ చేయాల్సి ఉంటుంది.
(5 / 5)
ఆఫ్​లైన్​ వినియోగం కోసం జీమెయిల్​ని మీరు బుక్​మార్క్​ కూడా చేసుకోవచ్చు. సులభతరం కోసం ఇన్​బాక్స్​ను బుక్​మార్క్​ చేసుకోవచ్చు. క్రోమ్​లో జీమెయిల్​ ఇన్​బాక్స్​ ఓపెన్​ చేసి.. కుడివైపు ఉన్న అడ్రస్​ బార్​ పక్క స్టార్​ సింబల్​ మీద క్లిక్​ చేయాల్సి ఉంటుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి