తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Smartphones Under Rs 10,000 : ధర రూ. 10వేలు.. కెమెరా క్వాలిటీ మాత్రం అదుర్స్​!

Best smartphones under rs 10,000 : ధర రూ. 10వేలు.. కెమెరా క్వాలిటీ మాత్రం అదుర్స్​!

24 September 2022, 8:23 IST

Best smartphones under rs 10000 : రూ. 10వేలలోపు మంచి స్మార్ట్​ఫోన్​ను వెతకడమే కష్టం! అలాంటిది రూ. 10వేలల్లో అదిరిపోయే కెమెరా క్వాలిటీతో స్మార్ట్​ఫోన్​ వస్తే? ఈ స్మార్ట్​ఫోన్స్​పై మీరూ ఓ లుక్కేయండి.

Best smartphones under rs 10000 : రూ. 10వేలలోపు మంచి స్మార్ట్​ఫోన్​ను వెతకడమే కష్టం! అలాంటిది రూ. 10వేలల్లో అదిరిపోయే కెమెరా క్వాలిటీతో స్మార్ట్​ఫోన్​ వస్తే? ఈ స్మార్ట్​ఫోన్స్​పై మీరూ ఓ లుక్కేయండి.
మోటో ఈ40 ధర రూ. 9,499. ఇందులో 48ఎంపీ ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉంది. 8ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. కస్టమ్​ యూనిసోక్​ టీ700 ఆక్టా కోర్​ ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. ఇందులో 6.6 ఇంచ్​ మ్యాక్స్​ విజన్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఫ్లిప్​కార్ట్​, మోటోరోలా.ఇన్​లో ఇది లభిస్తుంది.
(1 / 5)
మోటో ఈ40 ధర రూ. 9,499. ఇందులో 48ఎంపీ ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉంది. 8ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. కస్టమ్​ యూనిసోక్​ టీ700 ఆక్టా కోర్​ ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. ఇందులో 6.6 ఇంచ్​ మ్యాక్స్​ విజన్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఫ్లిప్​కార్ట్​, మోటోరోలా.ఇన్​లో ఇది లభిస్తుంది.(HT Tech)
ఇన్ఫినిక్స్​ నోట్​ 12 ధర రూ. 9,999. ఇన్పినిక్స్​ నోట్​ 12లో 6.70 ఇంచ్​ టచ్​స్క్రీన్​ డిస్​ప్లే ఉంది. 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. ఆక్టా కోర్​ మీడియాటెక్​ హీలియ జీ88 ప్రాసెసర్​ దీని సొంతం. ఆండ్రాయిడ్​ 11, 500ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంటాయి. ఇన్ఫినిక్స్​ నోట్​ 12.. 2022 ఏప్రిల్​లో లాంచ్​ అయ్యింది. 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. ఇది ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉంది.
(2 / 5)
ఇన్ఫినిక్స్​ నోట్​ 12 ధర రూ. 9,999. ఇన్పినిక్స్​ నోట్​ 12లో 6.70 ఇంచ్​ టచ్​స్క్రీన్​ డిస్​ప్లే ఉంది. 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. ఆక్టా కోర్​ మీడియాటెక్​ హీలియ జీ88 ప్రాసెసర్​ దీని సొంతం. ఆండ్రాయిడ్​ 11, 500ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంటాయి. ఇన్ఫినిక్స్​ నోట్​ 12.. 2022 ఏప్రిల్​లో లాంచ్​ అయ్యింది. 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. ఇది ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉంది.(Infinix)
రియల్​మీ సీ33 ధర రూ. 8,999. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. యూనిసక్​ టీ612 ప్రాసెసర్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 6.5ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 3+32జీబీ వేరియంట్​ ధర రూ. 8,999గా ఉంది. 4+64జీబీ వేరియంట్​ ధర రూ. 9,999గా ఉంది. ఫ్లిప్​కార్ట్​తో పాటు రియల్​మీ.కామ్​లో కూడా ఇది అందుబాటులో ఉంది.
(3 / 5)
రియల్​మీ సీ33 ధర రూ. 8,999. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. యూనిసక్​ టీ612 ప్రాసెసర్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 6.5ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 3+32జీబీ వేరియంట్​ ధర రూ. 8,999గా ఉంది. 4+64జీబీ వేరియంట్​ ధర రూ. 9,999గా ఉంది. ఫ్లిప్​కార్ట్​తో పాటు రియల్​మీ.కామ్​లో కూడా ఇది అందుబాటులో ఉంది.(Realme)
లావా బ్లేజ్​ ధర రూ. 8,699. లావా బ్లేజ్​లో 13ఎంపీ ట్రిపుల్​ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. 8ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. నైట్​ మోడ్​తో పాటు మొత్తం మీద 8 షూటింగ్​ మోడ్స్​ దీని సొంతం. మీడియాటెక్​ హీలియో ప్రాసెసర్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 6.5ఇంచ్​ హెచ్​డీ+ ఐపీఎస్​ డిస్​ప్లే ఇందులో ఉన్నాయి. లావామొబైల్స్​.కామ్​తో పాటు ఫ్లిప్​కార్టుల ఇది లభిస్తోంది.
(4 / 5)
లావా బ్లేజ్​ ధర రూ. 8,699. లావా బ్లేజ్​లో 13ఎంపీ ట్రిపుల్​ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. 8ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. నైట్​ మోడ్​తో పాటు మొత్తం మీద 8 షూటింగ్​ మోడ్స్​ దీని సొంతం. మీడియాటెక్​ హీలియో ప్రాసెసర్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 6.5ఇంచ్​ హెచ్​డీ+ ఐపీఎస్​ డిస్​ప్లే ఇందులో ఉన్నాయి. లావామొబైల్స్​.కామ్​తో పాటు ఫ్లిప్​కార్టుల ఇది లభిస్తోంది.(Lava)
రెడ్​మీ 10ఏ ధర రూ. 8,499. రెడ్​మీ 10ఏలో 13ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. హీలియో జీ25 ఆక్టా కోర్​ ప్రాసెసర్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, ఎంఐయూఐ 12.5, 6.53ఇంచ్​ ఐపీఎస్​ డిస్​ప్లే దీని సొంతం. 3+32జీబీ వేరియంట్​ ధర రూ. 8,499గా ఉంది. 4+64జీబీ వేరియంట్​ ధర రూ. 9,499గా ఉంది. అమెజాన్​తో పాటు ఎంఐ.కామ్​లో ఇది అందుబాటులో ఉంది.
(5 / 5)
రెడ్​మీ 10ఏ ధర రూ. 8,499. రెడ్​మీ 10ఏలో 13ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. హీలియో జీ25 ఆక్టా కోర్​ ప్రాసెసర్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, ఎంఐయూఐ 12.5, 6.53ఇంచ్​ ఐపీఎస్​ డిస్​ప్లే దీని సొంతం. 3+32జీబీ వేరియంట్​ ధర రూ. 8,499గా ఉంది. 4+64జీబీ వేరియంట్​ ధర రూ. 9,499గా ఉంది. అమెజాన్​తో పాటు ఎంఐ.కామ్​లో ఇది అందుబాటులో ఉంది.(Redmi)

    ఆర్టికల్ షేర్ చేయండి