తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Heatwave In India 2023 : ఈ ప్రాంతాలకు హీట్​వేవ్​ అలర్ట్​ ఇచ్చిన ఐఎండీ

Heatwave in India 2023 : ఈ ప్రాంతాలకు హీట్​వేవ్​ అలర్ట్​ ఇచ్చిన ఐఎండీ

14 April 2023, 9:20 IST

Heatwave warning in India 2023 : దేశవ్యాప్తంగా భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు హీట్​వేవ్​ అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ.

  • Heatwave warning in India 2023 : దేశవ్యాప్తంగా భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు హీట్​వేవ్​ అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ.
పశ్చిమ బెంగాల్​లోని గంగా నది ప్రాంతాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్​, బిహార్​లలో రానున్న 3,4 రోజుల పాటు హీట్​వేవ్​ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ గురువారం వెల్లడించింది.
(1 / 5)

కాగా.. ఏప్రిల్​ నుంచి జూన్​ వరకు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
(2 / 5)

మధ్య, ఈశాన్య, వాయువ్య భారతంలో రానున్న రోజుల్లో హీట్​వేవ్​ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది.
(3 / 5)

ఐఎండీ ప్రకారం.. ఏప్రిల్​ 17 వరకు పశ్చిమ్​ బెంగాల్​లో, 15 వరకు ఆంధ్రప్రదేశ్​, ఒడిశాల్లో, 17 వరకు బిహార్​లలో హీట్​వేవ్​ పరిస్థితులు కనిపిస్తాయి.
(4 / 5)

హీట్​వేవ్​ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు కూడా వెళ్లొచ్చని వివరించింది. అవసరమైతేనే బయటకు వెళ్లాలని పేర్కొంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి