తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Magical Water: ఈ మ్యాజిక్ వాటర్ రోజూ తాగారంటే త్వరగా బరువు తగ్గిపోతారు

Magical Water: ఈ మ్యాజిక్ వాటర్ రోజూ తాగారంటే త్వరగా బరువు తగ్గిపోతారు

02 April 2024, 10:43 IST

బెంగాలీలు వేసవి వచ్చిందంటే సోంపు నీళ్లు కచ్చితంగా తాగుతారు. కేవలం వాళ్లే కాదు ఎవరు వీటిని తాగినా ఆరోగ్యానికి మంచిది. సోంపు, పటికబెల్లం కలిపిన నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.

ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవిలో బరువు తగ్గడం కూడా చాలా సులువే. వాతావరణంలోని వేడిని తట్టుకుంటూనే, బరువును సులువుగా తగ్గిపోవచ్చు. ఇందుకోసం ఇంట్లో సోంపు నీటిని తయారు చేయండి. సోంపు, పటిక బెల్లం, నీళ్లు కలిపి పానీయాన్ని రెడీ చేసుకోండి. దీన్ని ప్రతి రోజూ తాగుతూ ఉంటే మంచిది.,
(1 / 6)

సోంపు వల్ల బరువు త్వరగా తగ్గుతారు. సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సోంపు, పటికబెల్లం నానబెట్టిన నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు.  ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ సూపర్ డ్రింక్ తాగడం వల్ల పొట్ట  ఎక్కువ సేపు  నిండినట్టు ఉంటుంది. ఫలితంగా ఆకలి వేయదు.  కాబట్టి బరువు తగ్గుతారు.
(2 / 6)

సోంపు -పటికబెల్లం నీటిని శరీరం డిటాక్సిఫికేషన్‌కు ఉపయోగించవచ్చు. ఈ సూపర్ డ్రింక్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది. సోంపులో నానబెట్టిన నీరు గ్యాస్ట్రో ఎంజైమ్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, అపానవాయువు సమస్యలు తగ్గుతాయి.  
(3 / 6)
సోంపు -పటికబెల్లం నీటిని శరీరం డిటాక్సిఫికేషన్‌కు ఉపయోగించవచ్చు. ఈ సూపర్ డ్రింక్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది. సోంపులో నానబెట్టిన నీరు గ్యాస్ట్రో ఎంజైమ్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, అపానవాయువు సమస్యలు తగ్గుతాయి.  (Freepik)
వేపుళ్లు,  నూనె, మసాలా దినుసులు వంటివి అధికంగా తింటే జీర్ణ రుగ్మతలు వస్తాయి.  గుండెల్లో మంట లేదా మలబద్ధకం వంటివి వదిలించుకోవడానికి సోంపు మిఠాయి నీరు బాగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే పొట్టను చల్లబరుస్తుంది.
(4 / 6)
వేపుళ్లు,  నూనె, మసాలా దినుసులు వంటివి అధికంగా తింటే జీర్ణ రుగ్మతలు వస్తాయి.  గుండెల్లో మంట లేదా మలబద్ధకం వంటివి వదిలించుకోవడానికి సోంపు మిఠాయి నీరు బాగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే పొట్టను చల్లబరుస్తుంది.(Freepik)
చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ఈ సమయంలో సోంపు మిఠాయి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 
(5 / 6)
చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ఈ సమయంలో సోంపు మిఠాయి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. (Freepik)
రాత్రి వేళలో సోంపు, పటికబెల్లం..  నీటిలో వేసి నానబెట్టాలి. దీన్ని ఉదయాన్నే పరగడుపునే తాగాలి. బరువు తగ్గడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది.
(6 / 6)
రాత్రి వేళలో సోంపు, పటికబెల్లం..  నీటిలో వేసి నానబెట్టాలి. దీన్ని ఉదయాన్నే పరగడుపునే తాగాలి. బరువు తగ్గడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి