తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hyundai Ioniq 5 Electric Car Price: హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ధర ఇదే.. లాంచ్ చేసిన షారుక్ ఖాన్: ఫొటోలు

Hyundai Ioniq 5 Electric Car Price: హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ధర ఇదే.. లాంచ్ చేసిన షారుక్ ఖాన్: ఫొటోలు

12 January 2023, 11:41 IST

Hyundai Ioniq 5 Electric Car Price - Auto Expo 2023: హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఇండియాలో లాంచ్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh Khan) ఈ కారును ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023)లో విడుదల చేశారు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల పాటు ప్రయాణించేలా రేంజ్ ఇస్తుంది ఈ హ్యుందాయ్ ఐయానిక్ 5. ఈ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.44.95 లక్షలు (ఎక్స్- షోరూమ్) గా ఉంది. ఫొటోలతో పాటు వివరాలు ఇక్కడ చూడండి.

  • Hyundai Ioniq 5 Electric Car Price - Auto Expo 2023: హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఇండియాలో లాంచ్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh Khan) ఈ కారును ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023)లో విడుదల చేశారు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల పాటు ప్రయాణించేలా రేంజ్ ఇస్తుంది ఈ హ్యుందాయ్ ఐయానిక్ 5. ఈ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.44.95 లక్షలు (ఎక్స్- షోరూమ్) గా ఉంది. ఫొటోలతో పాటు వివరాలు ఇక్కడ చూడండి.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.. తన ట్రేడ్ మార్క్ స్టైల్‍తో హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ చేశారు. దీని ధర రూ.44.95లక్షలుగా ఉంది. 
(1 / 6)
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.. తన ట్రేడ్ మార్క్ స్టైల్‍తో హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ చేశారు. దీని ధర రూ.44.95లక్షలుగా ఉంది. 
ప్రస్తుతం హ్యుందాయ్ సంస్థకు షారుక్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. 25 సంవత్సరాలుగా ఆ బ్రాండ్ ప్రచారకర్తగా కొనసాగుతున్నారు.
(2 / 6)
ప్రస్తుతం హ్యుందాయ్ సంస్థకు షారుక్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. 25 సంవత్సరాలుగా ఆ బ్రాండ్ ప్రచారకర్తగా కొనసాగుతున్నారు.
హ్యుందాయ్ ఐయానిక్ 5 కారులో 72.6 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారులో 631 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 
(3 / 6)
హ్యుందాయ్ ఐయానిక్ 5 కారులో 72.6 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారులో 631 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 
రూ.44.95లక్షలు.. ఇంట్రడక్టరీ ధరగా ఉంది. ఐయానిక్ 5ను ముందుగా కొని తొలి 500 కస్టమర్లకు ఈ ధరకు లభించనుంది. ఆ తర్వాత కాస్త పెరిగే అవకాశం ఉంది. కోన ఎలక్ట్రిక్ కారు (Kona)  తర్వాత.. హ్యుందాయ్ నుంచి భారత మార్కెట్‍లోకి వచ్చిన రెండో ఎలక్ట్రిక్ కారు ఇది.
(4 / 6)

హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ మోటార్.. 214bhp పవర్, 350 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. 60కు పైగా కార్ కనెక్టెడ్ ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ కారు వస్తోంది. 
(5 / 6)
హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ మోటార్.. 214bhp పవర్, 350 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. 60కు పైగా కార్ కనెక్టెడ్ ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ కారు వస్తోంది. 
వైట్, బ్లాక్, ఎగ్జిక్యూటివ్ మ్యాట్ సిల్వర్ కలర్ ఆప్షన్‍లలో హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. 
(6 / 6)
వైట్, బ్లాక్, ఎగ్జిక్యూటివ్ మ్యాట్ సిల్వర్ కలర్ ఆప్షన్‍లలో హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి