తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  దేశంలో పెరిగిన బిలియనీర్లు.. హైదరాబాద్ స్థానం ఎంతంటే!

దేశంలో పెరిగిన బిలియనీర్లు.. హైదరాబాద్ స్థానం ఎంతంటే!

02 March 2022, 17:49 IST

దేశంలో సంపన్నుల సంఖ్య పెరిగింది. 2021లో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐ (సంపన్నుల)ల సంఖ్య 11 శాతంగా పెరిగినట్లు నైట్‌ఫ్రాంక్‌ అద్యాయనంలో తేలింది. భారత్‌లో 13,637 మంది బిలియనీర్లు ఉన్నట్లు సంస్థ వివరించింది. 

దేశంలో సంపన్నుల సంఖ్య పెరిగింది. 2021లో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐ (సంపన్నుల)ల సంఖ్య 11 శాతంగా పెరిగినట్లు నైట్‌ఫ్రాంక్‌ అద్యాయనంలో తేలింది. భారత్‌లో 13,637 మంది బిలియనీర్లు ఉన్నట్లు సంస్థ వివరించింది. 

కరోనా కష్టకాలంలోనూ సంపన్నుల సంఖ్య పెరిగింది. బిలియనీర్లలో 40 ఏళ్లలోపు యువతీ యువకులే ఎక్కువగా ఉన్నారు. దీంతో 2021లో ప్రపంచ వ్యాప్తంగా యువ సంపన్నులలో భారత్‌ 6వ స్థానంలో ఉంది. బెంగళూరులో యువ అలాట్ర హైనెట్‌వర్త్‌ సంఖ్య అత్యధికంగా 17.1 శాతం వృద్ధితో 352కు చేరుకుంది  రూ.225 కోట్ల కంటే ఎక్కువ సంపదను కలిగిన వారిని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణిస్తారు. బిలియనీర్ల సంబంధించి నైట్‌ఫ్రాంక్‌ అధ్యయనం వెల్లండించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
(1 / 5)
కరోనా కష్టకాలంలోనూ సంపన్నుల సంఖ్య పెరిగింది. బిలియనీర్లలో 40 ఏళ్లలోపు యువతీ యువకులే ఎక్కువగా ఉన్నారు. దీంతో 2021లో ప్రపంచ వ్యాప్తంగా యువ సంపన్నులలో భారత్‌ 6వ స్థానంలో ఉంది. బెంగళూరులో యువ అలాట్ర హైనెట్‌వర్త్‌ సంఖ్య అత్యధికంగా 17.1 శాతం వృద్ధితో 352కు చేరుకుంది  రూ.225 కోట్ల కంటే ఎక్కువ సంపదను కలిగిన వారిని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణిస్తారు. బిలియనీర్ల సంబంధించి నైట్‌ఫ్రాంక్‌ అధ్యయనం వెల్లండించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.(Reuters)
గత ఏడాదిలో అత్యధిక బిలియనీర్లున్న దేశాల్లో భారత్‌ 145 బిలియనీర్లతో మూడో స్థానంలో ఉండగా... అమెరికా 748 బిలియనీర్లతో అగ్రస్థానంలో నిలించి.. చైనా 554 మందితో రెండో స్థానంలో ఉంది.
(2 / 5)
గత ఏడాదిలో అత్యధిక బిలియనీర్లున్న దేశాల్లో భారత్‌ 145 బిలియనీర్లతో మూడో స్థానంలో ఉండగా... అమెరికా 748 బిలియనీర్లతో అగ్రస్థానంలో నిలించి.. చైనా 554 మందితో రెండో స్థానంలో ఉంది.(Reuters)
గత ఏడాదిలో అత్యధిక బిలియనీర్లున్న దేశాల్లో.. భారత్‌ 145 బిలియనీర్లతో మూడో స్థానంలో ఉండగా... అమెరికా 748 బిలియనీర్లతో అగ్రస్థానంలో నిలించింది.. చైనా 554 మందితో రెండో స్థానంలో ఉంది
(3 / 5)
గత ఏడాదిలో అత్యధిక బిలియనీర్లున్న దేశాల్లో.. భారత్‌ 145 బిలియనీర్లతో మూడో స్థానంలో ఉండగా... అమెరికా 748 బిలియనీర్లతో అగ్రస్థానంలో నిలించింది.. చైనా 554 మందితో రెండో స్థానంలో ఉంది(HT Photo)
దేశంలోని ప్రధాన నగారాల్లోని బిలియనీర్ల సంఖ్యను చూస్తే ముంబై 1,596 మందితో మెుదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్‌లో 467 మందితో రెండో స్థానంలో ఉంది.
(4 / 5)
దేశంలోని ప్రధాన నగారాల్లోని బిలియనీర్ల సంఖ్యను చూస్తే ముంబై 1,596 మందితో మెుదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్‌లో 467 మందితో రెండో స్థానంలో ఉంది.(Reuters)
హైదరాబాద్‌లో బిలియనీర్ల సంఖ్య 314 నుంచి 48.7 శాతం పెరిగి 467 మందికి చేరుకుంది. ఇంతలా సంపద పెరగడానికి  స్టాక్‌మార్కెట్లు గణనీయంగా రాణించడంతో పాటు డిజిటల్‌ టెక్నాలజీలో ఉన్న అవకాశాలు. కారణమయ్యాయి. 
(5 / 5)
హైదరాబాద్‌లో బిలియనీర్ల సంఖ్య 314 నుంచి 48.7 శాతం పెరిగి 467 మందికి చేరుకుంది. ఇంతలా సంపద పెరగడానికి  స్టాక్‌మార్కెట్లు గణనీయంగా రాణించడంతో పాటు డిజిటల్‌ టెక్నాలజీలో ఉన్న అవకాశాలు. కారణమయ్యాయి. (Instagram )

    ఆర్టికల్ షేర్ చేయండి