తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vignesh And Nayan Wedding Pics | ఘనంగా విఘ్నేశ్-నయనతార వివాహం.. ఫొటోలు ఇవిగో

Vignesh and Nayan Wedding Pics | ఘనంగా విఘ్నేశ్-నయనతార వివాహం.. ఫొటోలు ఇవిగో

09 June 2022, 17:56 IST

కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో.. హీరోయిన్ నయనతార వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు మహబలిపురం పెరటాన్ గ్రాండ్ రిసార్ట్‌ హోటెల్‌లో ఉదయం 08.30 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది. తాజాగా ఈ ఫొటోలను విఘ్నేశ్ శివన్ తన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

  • కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో.. హీరోయిన్ నయనతార వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు మహబలిపురం పెరటాన్ గ్రాండ్ రిసార్ట్‌ హోటెల్‌లో ఉదయం 08.30 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది. తాజాగా ఈ ఫొటోలను విఘ్నేశ్ శివన్ తన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
నయనతార మెడలో మూడు మూళ్లు వేస్తున్న విఘ్నేశ్ శివన్.. సిగ్గుతో తలవంచుకున్న హీరోయిన్. 
(1 / 6)
నయనతార మెడలో మూడు మూళ్లు వేస్తున్న విఘ్నేశ్ శివన్.. సిగ్గుతో తలవంచుకున్న హీరోయిన్. (Twitter)
 మహాబలిపురం పెరటాన్ రిసార్ట్స్ లో పెళ్లి వేదిక వద్దకు విచ్చేస్తున్న విఘ్నేశ్ శివన్.. 
(2 / 6)
 మహాబలిపురం పెరటాన్ రిసార్ట్స్ లో పెళ్లి వేదిక వద్దకు విచ్చేస్తున్న విఘ్నేశ్ శివన్.. (Twitter)
ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్న నయనతార. 
(3 / 6)
ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్న నయనతార. (Twitter)
నయనతార మెడలో పసుపు తాడుతో మూడు ముళ్లు వేస్తున్న విఘ్నేశ్ శివన్
(4 / 6)
నయనతార మెడలో పసుపు తాడుతో మూడు ముళ్లు వేస్తున్న విఘ్నేశ్ శివన్(Twitter)
మూడు ముళ్ల అనంతరం భార్యను గోముగా ముద్దు పెట్టుకుంటున్న కోలీవుడ్ దర్శకుడు 
(5 / 6)
మూడు ముళ్ల అనంతరం భార్యను గోముగా ముద్దు పెట్టుకుంటున్న కోలీవుడ్ దర్శకుడు (Twitter)
నయన్ మెడలో దండ వేసేందుకు ప్రయత్నిస్తున్న విఘ్నేశ్. చిరునవ్వులు చిందిస్తున్న జంట
(6 / 6)
నయన్ మెడలో దండ వేసేందుకు ప్రయత్నిస్తున్న విఘ్నేశ్. చిరునవ్వులు చిందిస్తున్న జంట(Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి