తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ‌Pooja Bhalekar: గ్లామర్‌తో చంపేస్తోన్న ఆర్జీవీ హీరోయిన్.. బికినీలో అరాచకం..!

‌Pooja Bhalekar: గ్లామర్‌తో చంపేస్తోన్న ఆర్జీవీ హీరోయిన్.. బికినీలో అరాచకం..!

12 July 2022, 7:53 IST

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో ఏ సినిమా తీసినా.. ఎందులో చేయి వేసినా కాంట్రవర్సీయే అవుతోంది. తాజాగా ఆయన ప్రపంచం నుంచి రానున్న మరో సినిమా లడ్కీ; ఎంటర్ ది లేడీ డ్రాగన్. ఈ సినిమాలో పూజా భాలేకర్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో ఆమె గ్లామర్ మోతాదు శృతి మించింది. బికినీలో దర్శనమిచ్చి కుర్రకారు హృదయాలకు గిలిగింతలు పెట్టింది.

  • సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో ఏ సినిమా తీసినా.. ఎందులో చేయి వేసినా కాంట్రవర్సీయే అవుతోంది. తాజాగా ఆయన ప్రపంచం నుంచి రానున్న మరో సినిమా లడ్కీ; ఎంటర్ ది లేడీ డ్రాగన్. ఈ సినిమాలో పూజా భాలేకర్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో ఆమె గ్లామర్ మోతాదు శృతి మించింది. బికినీలో దర్శనమిచ్చి కుర్రకారు హృదయాలకు గిలిగింతలు పెట్టింది.
లడ్కీ సినిమాలో హీరోయిన్‌గా చేసిన పూజా భాలేకర్.. స్వతహాగా మార్షల్ ఆర్టిస్ట్. ఇప్పటికే ఆమె ఎన్నో పతకాలు సాధించింది. తాజాగా గ్లామర్ డోసును పెంచి అందంతో పిచ్చెక్కిస్తోంది.
(1 / 7)
లడ్కీ సినిమాలో హీరోయిన్‌గా చేసిన పూజా భాలేకర్.. స్వతహాగా మార్షల్ ఆర్టిస్ట్. ఇప్పటికే ఆమె ఎన్నో పతకాలు సాధించింది. తాజాగా గ్లామర్ డోసును పెంచి అందంతో పిచ్చెక్కిస్తోంది.(Instagram)
2004 నుంచే మార్షల్ ఆర్ట్స్ లో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. 2014 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొంది.
(2 / 7)
2004 నుంచే మార్షల్ ఆర్ట్స్ లో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. 2014 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొంది.(Instagram)
పూజా భాలేకర్ మార్షల్ ఆర్ట్స్ తో పాటు అథ్లెటిక్స్ లోనూ రాణించింది. హర్డిల్స్, రన్నింగ్, హైజంప్‌లో తన నైపుణ్యాన్ని నిరూపించింది.
(3 / 7)
పూజా భాలేకర్ మార్షల్ ఆర్ట్స్ తో పాటు అథ్లెటిక్స్ లోనూ రాణించింది. హర్డిల్స్, రన్నింగ్, హైజంప్‌లో తన నైపుణ్యాన్ని నిరూపించింది.(Instagram)
ముంబయికి చెందిన పూజా భాలేకర్.. లడ్కీ సినిమా కోసం మూడు నుంచి నాలుగేళ్ల పాటు అదనంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
(4 / 7)
ముంబయికి చెందిన పూజా భాలేకర్.. లడ్కీ సినిమా కోసం మూడు నుంచి నాలుగేళ్ల పాటు అదనంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.(Instagram)
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమాలో నటించింది. ఈ సినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
(5 / 7)
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమాలో నటించింది. ఈ సినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.(Instagram)
ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. అంతేకాకుండా చైనీస్ భాషలోనూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
(6 / 7)
ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. అంతేకాకుండా చైనీస్ భాషలోనూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.(Instagram)
చైనాలో లడ్కీ సినిమా 40 వేల స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది చిత్రబృందం.
(7 / 7)
చైనాలో లడ్కీ సినిమా 40 వేల స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది చిత్రబృందం.(Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి