తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kiara Advani: కురచ దుస్తుల్లో మంట రేపుతోన్న కియారా..!

Kiara Advani: కురచ దుస్తుల్లో మంట రేపుతోన్న కియారా..!

24 June 2022, 21:32 IST

ప్రస్తుతం వరుణ్ ధావన్, అనిల్ కపూర్‌లతో కలిసి కియారా అద్వానీ జుగ్ జుగ్ జియో చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా కియారా లేత నీలం రంగు మినీ డ్రెస్‌లో ఒదిగిపోయింది.

  • ప్రస్తుతం వరుణ్ ధావన్, అనిల్ కపూర్‌లతో కలిసి కియారా అద్వానీ జుగ్ జుగ్ జియో చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా కియారా లేత నీలం రంగు మినీ డ్రెస్‌లో ఒదిగిపోయింది.
జుగ్ జుగ్ జియో చిత్ర ప్రమోషన్లలో భాగంగా కియారా అద్వానీ నీలం రంగు డ్రెస్‌లో ప్రత్యేకంగా కనిపించింది. కురచ దుస్తుల్లో కసి పెంచుతోన్న ఈ భామ చూపరులను ఆకర్షిస్తోంది.
(1 / 6)
జుగ్ జుగ్ జియో చిత్ర ప్రమోషన్లలో భాగంగా కియారా అద్వానీ నీలం రంగు డ్రెస్‌లో ప్రత్యేకంగా కనిపించింది. కురచ దుస్తుల్లో కసి పెంచుతోన్న ఈ భామ చూపరులను ఆకర్షిస్తోంది.(HT Photo/Varinder Chawla)
శుక్రవారం నాడు డీఐసీ లిటిల్ మాస్టర్ సెట్స్ వెలుపల కియారా ఈ విధంగా కెమెరాకు ఫోజులిచ్చింది. కూల్ లుక్‌తో వయ్యారంగా నిలుచుని ఆకట్టుకుంది.
(2 / 6)
శుక్రవారం నాడు డీఐసీ లిటిల్ మాస్టర్ సెట్స్ వెలుపల కియారా ఈ విధంగా కెమెరాకు ఫోజులిచ్చింది. కూల్ లుక్‌తో వయ్యారంగా నిలుచుని ఆకట్టుకుంది.(HT Photo/Varinder Chawla)
బాడీ హగ్గింగ్ సిల్హౌట్, నడుముపై బంగారు బ్రూచ్ తో ఆకట్టుకుంటోంది. తన పొడవాటి కాళ్ల అందాలను ప్రదర్శించిన ఈ బ్యూటీ అదిరిపోయేలా కనువిందు చేసింది.
(3 / 6)
బాడీ హగ్గింగ్ సిల్హౌట్, నడుముపై బంగారు బ్రూచ్ తో ఆకట్టుకుంటోంది. తన పొడవాటి కాళ్ల అందాలను ప్రదర్శించిన ఈ బ్యూటీ అదిరిపోయేలా కనువిందు చేసింది.(HT Photo/Varinder Chawla)
కియారా మినిమల్ యాక్సెసరీస్‌తో మినీ దుస్తులను జత చేసింది. ఆమె బంగారు నమనా గల హోప్ ఇయర్ రింగ్స‌తో అదరగొట్టింది.
(4 / 6)
కియారా మినిమల్ యాక్సెసరీస్‌తో మినీ దుస్తులను జత చేసింది. ఆమె బంగారు నమనా గల హోప్ ఇయర్ రింగ్స‌తో అదరగొట్టింది.(HT Photo/Varinder Chawla)
కియారా గ్లామ్ పీక్స్ కోసం సూక్ష్మమైన స్మోకీ ఐషాడో, నిగనిగలాడే న్యూడ్ లిప్ షేడ్, మస్కారాతో అందంగా అలంకరించుకుంది.
(5 / 6)
కియారా గ్లామ్ పీక్స్ కోసం సూక్ష్మమైన స్మోకీ ఐషాడో, నిగనిగలాడే న్యూడ్ లిప్ షేడ్, మస్కారాతో అందంగా అలంకరించుకుంది.(HT Photo/Varinder Chawla)
ఇదిలా ఉంటే కియారా నటించిన జుగ్ జుగ్ జియో ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇందులో వరుణ్ ధావన్, అనిల్ కపూర్, మనీశ్ పాల్ తదితురులు ముఖ్య భూమికలు పోషించారు. గుడ్ న్యూస్ ఫేమ్ రాజ్ మెహతా దర్శకత్వం వహించారు.
(6 / 6)
ఇదిలా ఉంటే కియారా నటించిన జుగ్ జుగ్ జియో ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇందులో వరుణ్ ధావన్, అనిల్ కపూర్, మనీశ్ పాల్ తదితురులు ముఖ్య భూమికలు పోషించారు. గుడ్ న్యూస్ ఫేమ్ రాజ్ మెహతా దర్శకత్వం వహించారు.(HT Photo/Varinder Chawla)

    ఆర్టికల్ షేర్ చేయండి