తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Priyanka Chopra Hot Pics: బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‌లో ప్రియాంక.. నడుమొంపులతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..!

Priyanka Chopra Hot Pics: బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‌లో ప్రియాంక.. నడుమొంపులతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..!

10 February 2023, 13:52 IST

Priyanka Chopra Hot Pics: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన హాట్ అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‌లో కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ చూపరులను ఆకర్షించింది. అందంతో పిచ్చెక్కించింది.

  • Priyanka Chopra Hot Pics: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన హాట్ అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‌లో కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ చూపరులను ఆకర్షించింది. అందంతో పిచ్చెక్కించింది.
ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే ప్రియాంక చోప్రా బ్లాక్ బాడీకాన్ దుస్తుల్లో అదరగొట్టింది. నడుమొంపులను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది.
(1 / 6)
ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే ప్రియాంక చోప్రా బ్లాక్ బాడీకాన్ దుస్తుల్లో అదరగొట్టింది. నడుమొంపులను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది.(Instagram/@priyankachopra)
లగ్జరీ బ్రాండ్ బుల్గారీ ప్రమోషన్లలో భాగంగా ఈ దుస్తుల్లో అందంగా మెరిసింది ప్రియాంక
(2 / 6)
లగ్జరీ బ్రాండ్ బుల్గారీ ప్రమోషన్లలో భాగంగా ఈ దుస్తుల్లో అందంగా మెరిసింది ప్రియాంక(Instagram/@priyankachopra)
బుల్గారీ లేబుల్ ఉన్న పర్సుతో వయ్యారాలబోతున్న ప్రియాంక చోప్రా
(3 / 6)
బుల్గారీ లేబుల్ ఉన్న పర్సుతో వయ్యారాలబోతున్న ప్రియాంక చోప్రా(Instagram/@priyankachopra)
ఇటీవలే తన భర్తతో కలిసి యాస్పెన్ వెకేషన్‌లో విహరించిన ప్రియాంక
(4 / 6)
ఇటీవలే తన భర్తతో కలిసి యాస్పెన్ వెకేషన్‌లో విహరించిన ప్రియాంక(Instagram/@nickjonas)
కుమార్తే మాల్తీ మేరీని కూడా వీరితో పా వెకేషన్‌కు తీసుకెళ్లారు. 
(5 / 6)
కుమార్తే మాల్తీ మేరీని కూడా వీరితో పా వెకేషన్‌కు తీసుకెళ్లారు. (Instagram/@nickjonas)
భర్తతో కలిసి సరాదాగా సమయాన్ని ఆస్వాదిస్తున్న ప్రియాంక చోప్రా
(6 / 6)
భర్తతో కలిసి సరాదాగా సమయాన్ని ఆస్వాదిస్తున్న ప్రియాంక చోప్రా(Instagram/@nickjonas)

    ఆర్టికల్ షేర్ చేయండి