తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nidhhi Agerwal In Saree: చీరలో చంపేస్తున్న నిధి.. కుర్రకారును ఫిదా చేస్తున్న బ్యూటీ..!

Nidhhi Agerwal in Saree: చీరలో చంపేస్తున్న నిధి.. కుర్రకారును ఫిదా చేస్తున్న బ్యూటీ..!

12 November 2022, 16:12 IST

Nidhhi Agerwal in Saree: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్.. తన అందంతో కుర్రకారును ఫిదా చేస్తోంది. తన తాజా ఫొటోషూట్‌లో ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనిపించింది. చీరలో దర్శనమిచ్చిన ఈ సుందరి ఆకట్టుకుంటోంది.

  • Nidhhi Agerwal in Saree: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్.. తన అందంతో కుర్రకారును ఫిదా చేస్తోంది. తన తాజా ఫొటోషూట్‌లో ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనిపించింది. చీరలో దర్శనమిచ్చిన ఈ సుందరి ఆకట్టుకుంటోంది.
చీరలో తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న నిధి అగర్వాల్
(1 / 7)
చీరలో తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న నిధి అగర్వాల్
మత్తెక్కించే కళ్లతో కైపెక్కిస్తున్న నిధి అగర్వాల్
(2 / 7)
మత్తెక్కించే కళ్లతో కైపెక్కిస్తున్న నిధి అగర్వాల్
స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన నిధి.. చీరలో తన అందాలతో చూపరులను ఆకర్షిస్తోంది.
(3 / 7)
స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన నిధి.. చీరలో తన అందాలతో చూపరులను ఆకర్షిస్తోంది.
అభిమానులకు అందాల వింధును అందిస్తున్న ఈ బ్యూటీ అదరగొడుతోంది
(4 / 7)
అభిమానులకు అందాల వింధును అందిస్తున్న ఈ బ్యూటీ అదరగొడుతోంది
ఈ ఫొటో షూట్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్న నిధి అగర్వాల్
(5 / 7)
ఈ ఫొటో షూట్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్న నిధి అగర్వాల్
ఇంతకుముందు తెలుపు రంగు దుస్తుల్లో తన ఫొటోలను షేర్ చేసిన నిధి అగర్వాల్
(6 / 7)
ఇంతకుముందు తెలుపు రంగు దుస్తుల్లో తన ఫొటోలను షేర్ చేసిన నిధి అగర్వాల్
సొగసులతో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్
(7 / 7)
సొగసులతో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

    ఆర్టికల్ షేర్ చేయండి