తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor Hot Photos: స్విమ్ సూట్‌లో జాన్వీ అందాల విందు.. హాట్ లుక్స్‌తో అదరగొడుతన్న బ్యూటీ..!

Janhvi Kapoor Hot Photos: స్విమ్ సూట్‌లో జాన్వీ అందాల విందు.. హాట్ లుక్స్‌తో అదరగొడుతన్న బ్యూటీ..!

31 March 2023, 22:27 IST

Janhvi Kapoor Hot Photos: బాలీవడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. స్టన్నింగ్ పింక్ స్విమ్ సూట్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనపిించింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Janhvi Kapoor Hot Photos: బాలీవడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. స్టన్నింగ్ పింక్ స్విమ్ సూట్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనపిించింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పింక్ స్విమ్ సూట్‌లో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్
(1 / 7)
పింక్ స్విమ్ సూట్‌లో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్(Instagram/@janhvikapoor)
మినీ స్కర్టులో అందాల విందు చేయిస్తున్న బ్యూటీ
(2 / 7)
మినీ స్కర్టులో అందాల విందు చేయిస్తున్న బ్యూటీ(Instagram/@janhvikapoor)
సూర్యాస్తమయం సమయంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న జాన్వీ
(3 / 7)
సూర్యాస్తమయం సమయంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న జాన్వీ(Instagram/@janhvikapoor)
మేకప్ లేకుండా నేచురల్ స్కిన్‌తో సెల్ఫీ దిగిన జాన్వీ
(4 / 7)
మేకప్ లేకుండా నేచురల్ స్కిన్‌తో సెల్ఫీ దిగిన జాన్వీ(Instagram/@janhvikapoor)
బ్లాక్ కట్ ఔట్ డ్రెస్‌లో హాట్ గా జాన్వీ
(5 / 7)
బ్లాక్ కట్ ఔట్ డ్రెస్‌లో హాట్ గా జాన్వీ(Instagram/@janhvi kapoor)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
(6 / 7)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ(Instagram/@janhvikapoor)
తన అందంతో కుర్రాకరును ఆకర్షిస్తున్న జాన్వీ
(7 / 7)
తన అందంతో కుర్రాకరును ఆకర్షిస్తున్న జాన్వీ(Instagram/@janhvikapoor)

    ఆర్టికల్ షేర్ చేయండి