తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Delhi Capital Vs Gujarat Titans: దిల్లీని చిత్తు చేసిన గుజరాత్.. అదరగొట్టిన సాయి

Delhi Capital vs Gujarat Titans: దిల్లీని చిత్తు చేసిన గుజరాత్.. అదరగొట్టిన సాయి

05 April 2023, 6:54 IST

దిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్ 48 బంతుల్లో 62 బంతులతో అదరగొట్టగా.. మిల్లర్ 16 బంతుల్లో 31 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా గుజరాత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

  • దిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్ 48 బంతుల్లో 62 బంతులతో అదరగొట్టగా.. మిల్లర్ 16 బంతుల్లో 31 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా గుజరాత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
48 బంతుల్లో 62 పరుగులతో చెలరేగిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్
(1 / 6)
48 బంతుల్లో 62 పరుగులతో చెలరేగిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్(PTI)
తమ పేస్ దాడితో దిల్లీకి ఆరంభంలోనే కళ్లెం వెసిన గుజరాత్ బౌలర్లు అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ
(2 / 6)
తమ పేస్ దాడితో దిల్లీకి ఆరంభంలోనే కళ్లెం వెసిన గుజరాత్ బౌలర్లు అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ(AFP)
సర్ఫరాజ్ ఖాన్ వికెట్ తీసిన ఆనందంలో గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్. 3 వికెట్లతో ఆకట్టుకున్న గుజరాత్ స్పిన్నర్
(3 / 6)
సర్ఫరాజ్ ఖాన్ వికెట్ తీసిన ఆనందంలో గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్. 3 వికెట్లతో ఆకట్టుకున్న గుజరాత్ స్పిన్నర్(PTI)
గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా వికెట్లు తీసిన ఆనందంలో దిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే సంబరాలు. 
(4 / 6)
గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా వికెట్లు తీసిన ఆనందంలో దిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే సంబరాలు. (AFP)
గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి సుదర్శన్.. విజయ్ శంకర్‌తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 
(5 / 6)
గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి సుదర్శన్.. విజయ్ శంకర్‌తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. (IPL Twitter)
చివర్లో 16 బంతుల్లో 31 పరుగులతో మెరుపులు మెరిపించిన డేవిడ్ మిల్లర్. సాయి సుదర్శన్‌తో కలిసి 56 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన బ్యాటర్
(6 / 6)
చివర్లో 16 బంతుల్లో 31 పరుగులతో మెరుపులు మెరిపించిన డేవిడ్ మిల్లర్. సాయి సుదర్శన్‌తో కలిసి 56 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన బ్యాటర్(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి