తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Harley-davidson X 500: రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650కి పోటీగా హార్లీ డేవిడ్ సన్ బైక్

Harley-Davidson X 500: రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650కి పోటీగా హార్లీ డేవిడ్ సన్ బైక్

19 April 2023, 16:59 IST

X 350 తరువాత మరింత పవర్ ఫుల్ ఫీచర్లతో X 500 ను హార్లీ డేవిడ్ సన్ గ్లోబల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది.

X 500 బైక్ ను Harley-Davidson ప్రస్తుతానికి చైనా మార్కెట్లో ప్రవేశపెట్టింది.
(1 / 7)

Harley-Davidson X 500:  ఈ బైక్ లో ఎల్ఈడీ లైటింగ్, మోనోపాడ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను ఏర్పాటు చేశారు. 
(2 / 7)

Harley-Davidson X 500:  ఇందులో Benelli Leoncino 500 లో అమర్చిన లిక్విడ్ కూల్డ్, 500 సీసీ, పారలల్ ట్విన్ ఇంజిన్ నే వినియోగించారు. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. 
(3 / 7)

Harley-Davidson X 500: ఇంజిన్ తో పాటు  Benelli Leoncino 500 లో వాడిన హార్డ్ వేర్ కాంపొనెంట్స్ నే ఇందులోనూ ఉపయోగించారు.
(4 / 7)

Harley-Davidson X 500: ముందు వీల్ కు ట్విన్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ను, వెనుక వీల్ కు సింగిల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ను వాడారు. ఫ్రంటి కాలిపర్ కు నాలుగు పిస్టన్ లను, వెనుక కాలిపర్ కు సింగిల్ పిస్టన్ ను వినియోగించారు. 
(5 / 7)

Harley-Davidson X 500:  ఈ 500 సీసీ బైక్ పొడవు  2,135 mm, వీల్ బేస్ 1,458 mm, సీట్ హైట్ 820 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 153 mm ఉంటుంది. 
(6 / 7)

Harley-Davidson X 500:  ఈ బైక్ బరువు 199 కేజీలు. ఫ్యుయెల్ ట్యాంక్ లో గరిష్టంగా 13 లీటర్ల పెట్రోలు పడ్తుంది. ఈ బైక్ వీల్స్ 17 ఇంచెస్ ఉంటాయి. వీటికి మాక్సిస్ సూపర్ మాక్స్ ఎస్టీ (Maxxis Supermaxx ST) టైర్లను అమర్చారు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి