తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Priyanka Chincholi: బెంగళూరులో గృహప్రవేశం చేసిన సీరియల్ నటి.. ప్రియాంక ఫొటోలు వైరల్

Priyanka Chincholi: బెంగళూరులో గృహప్రవేశం చేసిన సీరియల్ నటి.. ప్రియాంక ఫొటోలు వైరల్

31 March 2024, 10:34 IST

Priyanka Chincholi Latest Pics: హర హర మహాదేవ సీరియల్లో పార్వతీ దేవి పాత్ర పోషించిన ప్రియాంక చించోళి వివాహానంతరం తన భర్తతో కలిసి లండన్‌లో నివసిస్తోంది. తాజాగా ఈ జంట బెంగళూరులో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

కలబుర్గిలోని చించోళికి చెందిన ప్రియాంక చించోళి హర హర మహాదేవ సహా కొన్ని సీరియల్స్‌లో నటించడమే కాకుండా ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసింది. 
(1 / 9)

వివాహానంతరం భర్తతో కలిసి లండన్ వెళ్లి అక్కడే స్థిరపడింది ప్రియాంక చించోళి.ప్రస్తుతం బెంగళూరులోని కొత్త ఇంటికి మారారు.  
(2 / 9)

ఉదయ టీవీలో ప్రసారమైన మనసారే సీరియల్ లో ప్రార్ధన పాత్రతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక. ఆ తర్వాత అనేక సీరియళ్లతో ఆకట్టుకుంది. 
(3 / 9)

స్టార్ సువర్ణ ఛానల్ లో ప్రసారమైన హర హర మహాదేవ్ సీరియల్ లో ప్రియాంక చించోళి పార్వతి పాత్ర పోషించింది. ఈ పాత్ర ఆమెకు చాలా పేరు తీసుకొచ్చింది. 
(4 / 9)

శాండిల్ వుడ్ లో కౌటిల్య అనే సినిమాలో కూడా ప్రియాంక నటించింది. కానీ, ఆమె ఎక్కువగా బుల్లితెరపైనే పాపులారిటీ సంపాదించుకుంది. 
(5 / 9)

2021లో ప్రియాంక చించోలి లండన్ లో ఇంతకాలం నివసించింది. విదేశాల్లో ఉంటున్న భర్త రాకేష్ కుమార్ తో అక్కడే మ్యారీడ్ లైఫ్ గడిపింది. ఇక రాకేష్ కుమార్ ఓ వ్యాపారవేత్త.  
(6 / 9)

రాకేష్ కుమార్, ప్రియాంక చించోళి బెంగళూరులోని తమ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రియాంక చించోళి పాత హాట్ ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. 
(7 / 9)

భర్త రాకేష్ కుమార్‌తో సీరియల్ నటి ప్రియాంక చించోళి భర్తతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. 
(8 / 9)

కన్నడ నటి ప్రియాంక చించోలి బెంగళూరులోని తన కొత్త ఇంట్లోకి ప్రవేశించిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్‌లో తాజాగా పంచుకున్నారు. 
(9 / 9)
కన్నడ నటి ప్రియాంక చించోలి బెంగళూరులోని తన కొత్త ఇంట్లోకి ప్రవేశించిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్‌లో తాజాగా పంచుకున్నారు. (All Photos @Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి