తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hansika Hot Photos:పొట్టి డ్రెస్‌లో హ‌న్సిక గ్లామ‌ర్ షో

Hansika Hot Photos:పొట్టి డ్రెస్‌లో హ‌న్సిక గ్లామ‌ర్ షో

18 April 2023, 13:20 IST

Hansika Hot Photos: గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో పెళ్లిపీట‌లెక్కింది హ‌న్సిక‌. వ్యాపార‌వేత్త, చిర‌కాల ప్రియుడు సోహైల్ కుతురియాతో ఏడ‌డుగులు వేసింది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి కొత్త జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తోంది హ‌న్సిక‌.

మంగ‌ళ‌వారం పోస్ట్ చేసిన కొత్త ఫొటోల్లో బోల్డ్ లుక్‌లో క‌నిపించింది హ‌న్సిక‌. 
(1 / 6)

ఆలివ్‌ గ్రీన్ క‌ల‌ర్ బ్లేజ‌ర్‌లో పొట్టి దుస్తుల్లో కుర్ర‌కారు మ‌న‌సుల్ని దోచేసింది హ‌న్సిక‌. 
(2 / 6)

పెళ్లి త‌ర్వాత కూడా తాను గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి రెడీ అంటూ ఈ ఫొటోషూట్‌తో హ‌న్సిక హింట్ ఇచ్చింది. 
(3 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో సింగిల్ క్యారెక్ట‌ర్‌తో 105 మినిట్స్ అనే సినిమా చేస్తోంది హ‌న్సిక‌. 
(4 / 6)

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెండ్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న మై నేమ్ ఈజ్ శృతి సినిమాలో హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. 
(5 / 6)

త‌మిళంలో నాలుగు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది హ‌న్సిక‌.
(6 / 6)
త‌మిళంలో నాలుగు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది హ‌న్సిక‌.

    ఆర్టికల్ షేర్ చేయండి