తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hansika Beach Photos: బీచ్‌లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తున్న హ‌న్సిక‌

Hansika Beach Photos: బీచ్‌లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తున్న హ‌న్సిక‌

21 August 2023, 14:19 IST

Hansika Beach Photos: గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో చిర‌కాల ప్రియుడు సోహైల్ క‌తురియాతో ఏడ‌డుగులు వేసింది హ‌న్సిక‌. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో ట‌ర్కీ టూర్‌లో ఉంది హ‌న్సిక‌.

ట‌ర్కీ బీచ్ అందాల‌ను చూసి మురిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది హ‌న్సిక‌. 
(1 / 5)

ఈ బీచ్ ఫొటోల్లో పింక్ ష‌ర్ట్, డెనిమ్ షార్ట్ ధ‌రించి హాట్ లుక్‌లో హ‌న్సిక క‌నిపిస్తోంది. 
(2 / 5)

హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన పార్ట్‌న‌ర్ మూవీ ఆగ‌స్ట్ 25న తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. 
(3 / 5)

తెలుగులో హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. 
(4 / 5)

త‌మిళంలో మ్యాన్‌, గార్డియ‌న్‌తో పాటు మ‌రో సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది హ‌న్సిక‌. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి