తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samsung Galaxy S23 Fe: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్; దాదాపు సగం ధరకే..

Samsung Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్; దాదాపు సగం ధరకే..

07 March 2024, 17:11 IST

Samsung Galaxy S23 FE: ప్రీమియం స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకుంటున్నారా?.. ఆమెజాన్ మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ లో 31 శాతం డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.79,999. కానీ, ఆమెజాన్ లో కేవలం రూ.54,999 లకే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S23 FE: ప్రీమియం స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకుంటున్నారా?.. ఆమెజాన్ మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ లో 31 శాతం డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.79,999. కానీ, ఆమెజాన్ లో కేవలం రూ.54,999 లకే సొంతం చేసుకోవచ్చు.
 శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ లో 31 శాతం డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో లభించే ఈ స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ ధర రూ.79,999. కానీ, ఇప్పుడు డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ ను కేవలం రూ.54,999 కే ఆమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.
(1 / 5)
 శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ లో 31 శాతం డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో లభించే ఈ స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ ధర రూ.79,999. కానీ, ఇప్పుడు డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ ను కేవలం రూ.54,999 కే ఆమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.(samsung)
బ్రాండ్ డిస్కౌంట్ మాత్రమే కాదు. ఆమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలును మరింత సులభతరం చేయడానికి నో కాస్ట్ ఈఎంఐ వంటి ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
(2 / 5)
బ్రాండ్ డిస్కౌంట్ మాత్రమే కాదు. ఆమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలును మరింత సులభతరం చేయడానికి నో కాస్ట్ ఈఎంఐ వంటి ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.(samsung)
ఆమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, లేదా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ .10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
(3 / 5)
ఆమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, లేదా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ .10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.(samsung)
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకునే వినియోగదారులు అమెజాన్ లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. తమ పాత స్మార్ట్ ఫోన్ లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ .32,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
(4 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకునే వినియోగదారులు అమెజాన్ లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. తమ పాత స్మార్ట్ ఫోన్ లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ .32,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.(Samsung )
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లో అసమానమైన, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రీమియం డిజైన్, ఐకానిక్ డిస్ ప్లే, శక్తివంతమైన పనితీరుతో ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత డిమాండ్ ఉన్న వినియోగదారుల అవసరాలను కూడా తీర్చగలదు.
(5 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లో అసమానమైన, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రీమియం డిజైన్, ఐకానిక్ డిస్ ప్లే, శక్తివంతమైన పనితీరుతో ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత డిమాండ్ ఉన్న వినియోగదారుల అవసరాలను కూడా తీర్చగలదు.(samsung)

    ఆర్టికల్ షేర్ చేయండి