తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rice Infestation: బియ్యంలో పురుగు కాకుండా ఈ చిట్కాలను ప్రయత్నించండి!

Rice Infestation: బియ్యంలో పురుగు కాకుండా ఈ చిట్కాలను ప్రయత్నించండి!

13 June 2023, 19:33 IST

Get rid of Rice Weevils: మీరు మీ ఇంట్లో బియ్యం నిల్వ చేసినపుడు అందులో లక్క పురుగుతో పాటు కొన్ని రకాల క్రిమి పురుగులు చేరి, బియ్యాన్ని పాడు చేస్తాయి. ఈ బియ్యాన్ని వండుకొని తినాలనిపించదు, బియ్యంలో పురుగు కాకుండా ఈ చిట్కాలను ప్రయత్నించండి.

  • Get rid of Rice Weevils: మీరు మీ ఇంట్లో బియ్యం నిల్వ చేసినపుడు అందులో లక్క పురుగుతో పాటు కొన్ని రకాల క్రిమి పురుగులు చేరి, బియ్యాన్ని పాడు చేస్తాయి. ఈ బియ్యాన్ని వండుకొని తినాలనిపించదు, బియ్యంలో పురుగు కాకుండా ఈ చిట్కాలను ప్రయత్నించండి.
अनेकजण चार ते पाच महिने पुरेल एवढा तांदूळ खरेदी करून घरी ठेवतात. तांदळाला किडे सहज लागतात. कीटकांपासून मुक्त होणे सोपे नाही. भाताला कीटकनाशके लावता येत नाहीत. परंतु काही टिप्सद्वारे कीटकांना दूर ठेवता येते.
(1 / 6)

బియ్యంలో పురుగులను వదిలించుకోవడానికి బిరియాని ఆకు ఉత్తమమైనది.  బియ్యం ఒక గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వచేసి అందులో కొన్ని  బిరియాని ఆకులను వేయండి, పురుగు కాదు. 
(2 / 6)
బియ్యంలో పురుగులను వదిలించుకోవడానికి బిరియాని ఆకు ఉత్తమమైనది.  బియ్యం ఒక గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వచేసి అందులో కొన్ని  బిరియాని ఆకులను వేయండి, పురుగు కాదు. 
బియ్యం సంచుల నుండి కీటకాలను దూరంగా ఉంచడానికి వేప ఆకులు సరైనవి. కొన్ని వేప ఆకులు బియ్యంలో కలపండి, బియ్యం సంచుల చుట్టూ వెదజల్లండి. పురుగులన్నీ మాయమవుతాయి. 
(3 / 6)
బియ్యం సంచుల నుండి కీటకాలను దూరంగా ఉంచడానికి వేప ఆకులు సరైనవి. కొన్ని వేప ఆకులు బియ్యంలో కలపండి, బియ్యం సంచుల చుట్టూ వెదజల్లండి. పురుగులన్నీ మాయమవుతాయి. 
వెల్లుల్లి బియ్యం పురుగుకాకుండా చేయగలదు.  బియ్యం కంటైనర్‌లో పొట్టు తీయని వెల్లుల్లిని ఉంచండి, అవి ఎండిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు తాజావి మార్చండి. 
(4 / 6)
వెల్లుల్లి బియ్యం పురుగుకాకుండా చేయగలదు.  బియ్యం కంటైనర్‌లో పొట్టు తీయని వెల్లుల్లిని ఉంచండి, అవి ఎండిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు తాజావి మార్చండి. 
కొన్ని ఎండు మిరపకాయలను బియ్యంలో కలపండి, మిరపకాయలోని ఘాటు బియ్యంలోని పురుగుకాకుండా చేయగలదు. 
(5 / 6)
కొన్ని ఎండు మిరపకాయలను బియ్యంలో కలపండి, మిరపకాయలోని ఘాటు బియ్యంలోని పురుగుకాకుండా చేయగలదు. 
ఎండుమిర్చి వలే మీరు కొన్ని లవంగాలను కూడా బియ్యంలో కలపవచ్చు. లవంగం ఘాటు పురుగు కానివ్వదు. అదనంగా మీరు వంటగదిలో లవంగం నూనెను స్ప్రే చేస్తే వంటగది క్రిమి సంహారం అవుతుంది. 
(6 / 6)
ఎండుమిర్చి వలే మీరు కొన్ని లవంగాలను కూడా బియ్యంలో కలపవచ్చు. లవంగం ఘాటు పురుగు కానివ్వదు. అదనంగా మీరు వంటగదిలో లవంగం నూనెను స్ప్రే చేస్తే వంటగది క్రిమి సంహారం అవుతుంది. (pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి