తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Airtel Free Plans | మీరు ఎయిర్‌టెల్ కస్టమరా..? నెల వరకు ఫ్రీ సర్వీస్ పొందండిలా!

Airtel Free Plans | మీరు ఎయిర్‌టెల్ కస్టమరా..? నెల వరకు ఫ్రీ సర్వీస్ పొందండిలా!

25 July 2022, 9:05 IST

ఎయిర్‌టెల్ తన కస్టమర్‌లకు ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ కింద మొత్తం నెలవారీ అద్దెకు సమానమైన వన్-టైమ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ తగ్గింపు ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.

ఎయిర్‌టెల్ తన కస్టమర్‌లకు ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ కింద మొత్తం నెలవారీ అద్దెకు సమానమైన వన్-టైమ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ తగ్గింపు ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.

మీరు Airtel SIM వాడుతున్నారా? ఉచిత కాలింగ్, DTH, బ్రాడ్‌బ్యాండ్ సేవలు వంటి అనేక ప్రయోజనాలను ఆస్వాదించడానికి కంపెనీ తన కస్టమర్‌లకు అనేక ప్రీపెయిడ్ అలాగే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ బ్లాక్ అనే ప్లాన్‌ను కూడా అందిస్తోంది.
(1 / 6)
మీరు Airtel SIM వాడుతున్నారా? ఉచిత కాలింగ్, DTH, బ్రాడ్‌బ్యాండ్ సేవలు వంటి అనేక ప్రయోజనాలను ఆస్వాదించడానికి కంపెనీ తన కస్టమర్‌లకు అనేక ప్రీపెయిడ్ అలాగే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ బ్లాక్ అనే ప్లాన్‌ను కూడా అందిస్తోంది.(REUTERS)
ఈ Airtel బ్లాక్ ప్లాన్ కింద, మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్‌టెల్ సేవలను (ఫైబర్, DTH, మొబైల్) కలిపి బండిల్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో కస్టమర్‌కు అన్నింటికీ కలిపి ఒకే బిల్లు వస్తుంది. ఏవైనా ఫిర్యాదుల పరిష్కారం కోసం కూడా ఒక ప్రత్యేకమైన కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది. ఎయిర్‌టెల్ బ్లాక్‌తో మీరు 30 రోజుల ఉచిత పోస్ట్‌పెయిడ్, DTH, బ్రాడ్‌బ్యాండ్ సేవలను పొందవచ్చు.
(2 / 6)
ఈ Airtel బ్లాక్ ప్లాన్ కింద, మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్‌టెల్ సేవలను (ఫైబర్, DTH, మొబైల్) కలిపి బండిల్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో కస్టమర్‌కు అన్నింటికీ కలిపి ఒకే బిల్లు వస్తుంది. ఏవైనా ఫిర్యాదుల పరిష్కారం కోసం కూడా ఒక ప్రత్యేకమైన కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది. ఎయిర్‌టెల్ బ్లాక్‌తో మీరు 30 రోజుల ఉచిత పోస్ట్‌పెయిడ్, DTH, బ్రాడ్‌బ్యాండ్ సేవలను పొందవచ్చు.(Reuters)
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఎయిర్‌టెల్ బ్లాక్ కస్టమ్ ప్లాన్‌లను ఎంచుకున్న కస్టమర్‌లు, వారు తమ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ లేదా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కోసం చెల్లించిన నెలవారీ అద్దెకు సమానంగా వన్-టైమ్ తగ్గింపును పొందుతారు. బ్లాక్ ప్లాన్ యాక్టివేషన్ ప్రాసెస్ సమయంలో కొత్త సర్వీస్‌లకు 30 రోజుల వరకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ కోసం కస్టమర్ రూ.499 (నెలవారీ అద్దె) చెల్లించి కొత్త Airtel పోస్ట్‌పెయిడ్‌ను ఎంచుకుంటారు. ఈ సందర్భంలో కస్టమర్ తమ పోస్ట్‌పెయిడ్ సేవలను 30 రోజుల పాటు ఉచితంగా పొందుతారు.
(3 / 6)
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఎయిర్‌టెల్ బ్లాక్ కస్టమ్ ప్లాన్‌లను ఎంచుకున్న కస్టమర్‌లు, వారు తమ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ లేదా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కోసం చెల్లించిన నెలవారీ అద్దెకు సమానంగా వన్-టైమ్ తగ్గింపును పొందుతారు. బ్లాక్ ప్లాన్ యాక్టివేషన్ ప్రాసెస్ సమయంలో కొత్త సర్వీస్‌లకు 30 రోజుల వరకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ కోసం కస్టమర్ రూ.499 (నెలవారీ అద్దె) చెల్లించి కొత్త Airtel పోస్ట్‌పెయిడ్‌ను ఎంచుకుంటారు. ఈ సందర్భంలో కస్టమర్ తమ పోస్ట్‌పెయిడ్ సేవలను 30 రోజుల పాటు ఉచితంగా పొందుతారు.(Reuters)
కొత్త బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌తో ఎయిర్‌టెల్ బ్లాక్ ఫిక్స్‌డ్ ప్లాన్‌లను ( ప్లాన్ 998 మినహా) ఎంచుకునే కస్టమర్‌లు మొదటి 30 రోజుల వరకు వన్-టైమ్ డిస్కౌంట్ కూడా పొందుతారు. ఉదాహరణకు కస్టమర్ రూ.1099 (నెలవారీ అద్దె) విలువైన కొత్త ఎయిర్‌టెల్ బ్లాక్ ఫిక్స్‌డ్ ప్లాన్‌ని ఎంచుకుంటే.. 30 రోజుల వరకు బ్రాడ్‌బ్యాండ్ సేవ, DTH సేవలపై ఎలాంటి ఛార్జ్ ఉండదు.
(4 / 6)
కొత్త బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌తో ఎయిర్‌టెల్ బ్లాక్ ఫిక్స్‌డ్ ప్లాన్‌లను ( ప్లాన్ 998 మినహా) ఎంచుకునే కస్టమర్‌లు మొదటి 30 రోజుల వరకు వన్-టైమ్ డిస్కౌంట్ కూడా పొందుతారు. ఉదాహరణకు కస్టమర్ రూ.1099 (నెలవారీ అద్దె) విలువైన కొత్త ఎయిర్‌టెల్ బ్లాక్ ఫిక్స్‌డ్ ప్లాన్‌ని ఎంచుకుంటే.. 30 రోజుల వరకు బ్రాడ్‌బ్యాండ్ సేవ, DTH సేవలపై ఎలాంటి ఛార్జ్ ఉండదు.(Airtel)
ఈ ప్లాన్స్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. మీరు మీ మొబైల్ నుంచి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అక్కడ ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ని ఎంచుకోవాలి. మీరు ప్రస్తుతం కొనసాగిస్తున్న సర్వీసును కూడా బండిల్ చేయవచ్చు. లేదా నేరుగా మీకు సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను కూడా సందర్శించవచ్చు. వారే మీ ప్లాన్ ను ఎయిర్‌టెల్ బ్లాక్‌కి మార్చటానికి మీకు సహాయం చేస్తారు. లేదా 8826655555కు మిస్డ్ కాల్ ఇవ్వండి, ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని ఎయిర్‌టెల్ బ్లాక్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి మిమ్మల్ని సంప్రదిస్తారు.
(5 / 6)
ఈ ప్లాన్స్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. మీరు మీ మొబైల్ నుంచి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అక్కడ ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ని ఎంచుకోవాలి. మీరు ప్రస్తుతం కొనసాగిస్తున్న సర్వీసును కూడా బండిల్ చేయవచ్చు. లేదా నేరుగా మీకు సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను కూడా సందర్శించవచ్చు. వారే మీ ప్లాన్ ను ఎయిర్‌టెల్ బ్లాక్‌కి మార్చటానికి మీకు సహాయం చేస్తారు. లేదా 8826655555కు మిస్డ్ కాల్ ఇవ్వండి, ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని ఎయిర్‌టెల్ బ్లాక్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి మిమ్మల్ని సంప్రదిస్తారు.(MINT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి