తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ganesh Visarjan: దేశ వ్యాప్తంగా వినాయక నిమజ్జన కోలాహలం

Ganesh Visarjan: దేశ వ్యాప్తంగా వినాయక నిమజ్జన కోలాహలం

28 September 2023, 12:31 IST

Ganesh Visarjan: దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జన కోలాహలం ప్రారంభమైంది. ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్ తదితర నగరాల్లో ఆనందోత్సాహాలతో ప్రజలు గణనాధుడికి వీడ్కోలు పలికే గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Ganesh Visarjan: దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జన కోలాహలం ప్రారంభమైంది. ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్ తదితర నగరాల్లో ఆనందోత్సాహాలతో ప్రజలు గణనాధుడికి వీడ్కోలు పలికే గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
Nagpur: నాగపూర్ లోని ఒక గణనాథుడి ఆలయంలో ఏర్పాటు చేసిన 1101 కేజీల మహా లడ్డూ.
(1 / 9)
Nagpur: నాగపూర్ లోని ఒక గణనాథుడి ఆలయంలో ఏర్పాటు చేసిన 1101 కేజీల మహా లడ్డూ.(PTI)
అజ్మీర్ లో వినాయకుడిని భక్తితో నిమజ్జనం చేస్తున్న దృశ్యంMen immerse an idol of the elephant-headed Hindu god Ganesha in makeshift pond during last day of 'Ganesh Chaturthi' festival in Ajmer on September 28, 2023. (Photo by Himanshu SHARMA / AFP)
(2 / 9)
అజ్మీర్ లో వినాయకుడిని భక్తితో నిమజ్జనం చేస్తున్న దృశ్యంMen immerse an idol of the elephant-headed Hindu god Ganesha in makeshift pond during last day of 'Ganesh Chaturthi' festival in Ajmer on September 28, 2023. (Photo by Himanshu SHARMA / AFP)(AFP)
ముంబైలో గణేషుడిని నిమజ్జనం కోసం అరేబియా సముద్ర తీరానికి ఘనంగా తీసుకువెళ్తున్న భక్తులు
(3 / 9)
ముంబైలో గణేషుడిని నిమజ్జనం కోసం అరేబియా సముద్ర తీరానికి ఘనంగా తీసుకువెళ్తున్న భక్తులు(REUTERS)
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిమజ్జనం ముందు బుజ్జి గణేషుడికి భక్తిగా కోరికలు విన్నవించుకుంటున్న భక్తురాలు
(4 / 9)
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిమజ్జనం ముందు బుజ్జి గణేషుడికి భక్తిగా కోరికలు విన్నవించుకుంటున్న భక్తురాలు(PTI)
Mumbai, India - Sep 25, 2023 : ముంబైలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న దృశ్యం.
(5 / 9)
Mumbai, India - Sep 25, 2023 : ముంబైలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న దృశ్యం.
Agra: ఆగ్రాలో తాజ్ మహల్ వెనుక దసరా ఘాట్ లో నిమజ్జనం ముందు వినాయకుడికి హారతి ఇస్తున్న భక్తులు
(6 / 9)
Agra: ఆగ్రాలో తాజ్ మహల్ వెనుక దసరా ఘాట్ లో నిమజ్జనం ముందు వినాయకుడికి హారతి ఇస్తున్న భక్తులు(PTI)
హైదరాబాద్ లో నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుడు
(7 / 9)
హైదరాబాద్ లో నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుడు(AFP)
ప్రయాగ రాజ్ లో గంగా నదిలో గణేశుడిని నిమజ్జనం చేస్తున్న భక్తుడు.
(8 / 9)
ప్రయాగ రాజ్ లో గంగా నదిలో గణేశుడిని నిమజ్జనం చేస్తున్న భక్తుడు.(ANI)
వినాయక నిమజ్జనం కోసం థానే మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కృత్రిమ చెరువు
(9 / 9)
వినాయక నిమజ్జనం కోసం థానే మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కృత్రిమ చెరువు(HT Photo/Praful Gangurde)

    ఆర్టికల్ షేర్ చేయండి