తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hair Care । జుట్టు సంరక్షణకు పోషకాహార నిపుణులు అందించిన సలహాలు ఇవిగో!

Hair Care । జుట్టు సంరక్షణకు పోషకాహార నిపుణులు అందించిన సలహాలు ఇవిగో!

04 January 2023, 14:42 IST

Hair Care: చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం వంటి సమస్యలు బాధిస్తాయి. వెంట్రుకల సమస్యలకు పరిష్కారం కోసం పోషకాహార నిపుణులు అందిస్తున్న సూచనలు ఇక్కడ చూడండి.

  • Hair Care: చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం వంటి సమస్యలు బాధిస్తాయి. వెంట్రుకల సమస్యలకు పరిష్కారం కోసం పోషకాహార నిపుణులు అందిస్తున్న సూచనలు ఇక్కడ చూడండి.
హార్మోన్ల ప్రభావం, అధిక ఒత్తిడి, ఇతరత్రా అనేక కారణాలు జుట్టు సమస్యలను కలిగిస్తాయి. పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ అందించిన సూచనలు ఇలా ఉన్నాయి.
(1 / 5)
హార్మోన్ల ప్రభావం, అధిక ఒత్తిడి, ఇతరత్రా అనేక కారణాలు జుట్టు సమస్యలను కలిగిస్తాయి. పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ అందించిన సూచనలు ఇలా ఉన్నాయి.(Unsplash)
 వెంట్రుకలలో చికాకును నివారించేందుకు షికాకాయ్ షాంపూలను ఉపయోగించవచ్చు.  10 నుండి 12 ఉసిరికాయలను నీటిలో నానబెట్టి, ఫిల్టర్ చేసిన నీటిని కండీషనర్‌గా ఉపయోగించండి
(2 / 5)
 వెంట్రుకలలో చికాకును నివారించేందుకు షికాకాయ్ షాంపూలను ఉపయోగించవచ్చు.  10 నుండి 12 ఉసిరికాయలను నీటిలో నానబెట్టి, ఫిల్టర్ చేసిన నీటిని కండీషనర్‌గా ఉపయోగించండి(Freepik)
 యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వివిధ రకాల  కూరగాయలు, పండ్ల రసాలు, నట్స్ తినడం వలన విటమిన్ ఇ, సెలీనియం, జింక్ ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు లభిస్తాయి. అవి రోజువారీ ఒత్తిడిని తొలగిస్తాయి,  జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
(3 / 5)
 యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వివిధ రకాల  కూరగాయలు, పండ్ల రసాలు, నట్స్ తినడం వలన విటమిన్ ఇ, సెలీనియం, జింక్ ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు లభిస్తాయి. అవి రోజువారీ ఒత్తిడిని తొలగిస్తాయి,  జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.(Freepik)
  నాణ్యమైన ప్రొటీన్ పదార్థాలను క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  తృణధాన్యాలు, పప్పులు, చికెన్, గుడ్లు, చేపలు,  సోయా తినాలి. వీటి ద్వారా లభించే ప్రొటీన్ సహజంగా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
(4 / 5)
  నాణ్యమైన ప్రొటీన్ పదార్థాలను క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  తృణధాన్యాలు, పప్పులు, చికెన్, గుడ్లు, చేపలు,  సోయా తినాలి. వీటి ద్వారా లభించే ప్రొటీన్ సహజంగా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.(Freepik)
విటమిన్ ఎ స్కాల్ప్ , జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆకుపచ్చని కూరగాయలు, నారింజ, పసుపు పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో ఈ ఆహారాలను కలిగి ఉండటం వల్ల జుట్టుకు మేలు కలుగుతుంది. 
(5 / 5)
విటమిన్ ఎ స్కాల్ప్ , జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆకుపచ్చని కూరగాయలు, నారింజ, పసుపు పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో ఈ ఆహారాలను కలిగి ఉండటం వల్ల జుట్టుకు మేలు కలుగుతుంది. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి