తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nourishing Foods । శరీరానికి సరైన పోషణ ఉండాలంటే.. మీ ఆహారంలో ఇవి చేర్చుకోండి!

Nourishing Foods । శరీరానికి సరైన పోషణ ఉండాలంటే.. మీ ఆహారంలో ఇవి చేర్చుకోండి!

19 February 2023, 19:04 IST

Nourishing Foods: శరీరానికి మంచి పోషణ అందాలంటే ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలో పోషకాహార నిపుణులు అందించిన సూచనలు ఇక్కడ చూడండి...

  • Nourishing Foods: శరీరానికి మంచి పోషణ అందాలంటే ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలో పోషకాహార నిపుణులు అందించిన సూచనలు ఇక్కడ చూడండి...
ప్రతిరోజూ పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాలు తింటే ఆ అనుభూతే వేరని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ పేర్కొన్నారు. ఎలాంటి ఆహారం తింటే సరైన పోషణ అందుతుందో సూచించారు. 
(1 / 6)
ప్రతిరోజూ పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాలు తింటే ఆ అనుభూతే వేరని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ పేర్కొన్నారు. ఎలాంటి ఆహారం తింటే సరైన పోషణ అందుతుందో సూచించారు. (Unsplash)
బాదంలలో విటమిన్ ఇ, ఐరన్, కాపర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.
(2 / 6)
బాదంలలో విటమిన్ ఇ, ఐరన్, కాపర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.(Unsplash)
నలుపు, ఎరుపు నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారికి నువ్వులతో కూడిన ఆహారం ఇవ్వాలి.   
(3 / 6)
నలుపు, ఎరుపు నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారికి నువ్వులతో కూడిన ఆహారం ఇవ్వాలి.   (Unsplash)
పండ్లు, కూరగాయలు పోషకాలకు కేంద్రాలు. పండ్లు నేరుగా, కూరగాయలు కొద్దిగా ఉడికించి తింటే శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తాయి.
(4 / 6)
పండ్లు, కూరగాయలు పోషకాలకు కేంద్రాలు. పండ్లు నేరుగా, కూరగాయలు కొద్దిగా ఉడికించి తింటే శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తాయి.(Unsplash)
 నల్ల ఎండుద్రాక్ష జుట్టు ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఇనుము కూడా ఎక్కువ లభిస్తుంది.  
(5 / 6)
 నల్ల ఎండుద్రాక్ష జుట్టు ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఇనుము కూడా ఎక్కువ లభిస్తుంది.  (Unsplash)
 తెల్ల నువ్వులు కాల్షియంతో నిండి ఉంటాయి,  ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
(6 / 6)
 తెల్ల నువ్వులు కాల్షియంతో నిండి ఉంటాయి,  ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి