తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Fish Cleaning: చేపలను ఉప్పు, పసుపు వేసి ఎందుకు శుభ్రపరచాలో తెలుసుకోండి

Fish Cleaning: చేపలను ఉప్పు, పసుపు వేసి ఎందుకు శుభ్రపరచాలో తెలుసుకోండి

24 April 2024, 15:55 IST

Fish Cleaning: చేపలు శుభ్రపరిచాకే వండాలి. చేప ముక్కలకు ఉప్పు, పసుపు బాగా పట్టించి పది నిమిషాలు ఉంచాకే వాటిని కడిగి వండాలి. ఇలా ఉప్పు, పసుపునే ఎందుకు వాడతారు?

  • Fish Cleaning: చేపలు శుభ్రపరిచాకే వండాలి. చేప ముక్కలకు ఉప్పు, పసుపు బాగా పట్టించి పది నిమిషాలు ఉంచాకే వాటిని కడిగి వండాలి. ఇలా ఉప్పు, పసుపునే ఎందుకు వాడతారు?
చేపలు వండే ముందు పరిశుభ్రంగా కడగాలి.  చేపల్లో ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిల్లో ఉండే బ్యాక్టిరియాలు వంటివి తొలగిపోతాయి.
(1 / 6)

భారతీయ వంటకాలు ఇతర దేశాలకు భిన్నంగా ఉంటాయి. చేపలను వండేముందు ఉప్పు, పసుపుతో నానబెట్టడం పూర్వం నుంచి అలవాటుగా వస్తోంది. పసుపు చేపలను చెడిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. 
(2 / 6)

పచ్చి చేపలను మ్యారినేట్ చేయడానికి పసుపును ఉపయోగించడం వల్ల యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు చేపలకు సోకుతాయి. ఇది సూక్ష్మజీవులను,  ఇన్ఫెక్షన్లను చంపుతుంది. ఉప్పు, పసుపును నీటిలో వేసి ఆ నీటిలో చేపలను నానబెట్టాలి. తద్వారా చేపలు తాజాగా ఉంటాయి. ఇది సూక్ష్మజీవుల పునరుత్పత్తిని నిరోధిస్తుంది. 
(3 / 6)

చేపలను ఉప్పు, పసుపుతో మ్యారినేట్ చేయడం వల్ల ప్రోటీన్ కంటెంట్ బయటకు పోకుండా ఉంటుంది. ఇది చేపలను తాజాగా ఉంచుతుంది. వండాక పులుసు రుచిని పెంచుతుంది. 
(4 / 6)

పచ్చి చేపలను ఉప్పు, పసుపుతో నానబెట్టడం లేదా కడగడం వల్ల వాసన పోతుంది.
(5 / 6)
పచ్చి చేపలను ఉప్పు, పసుపుతో నానబెట్టడం లేదా కడగడం వల్ల వాసన పోతుంది.
పసుపు , ఉప్పుతో చేపలను కడగడం, చేపల పులుసు లేదా వేపుడు రుచిని పెంచుతుంది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి