Apps for Brain power: బ్రెయిన్ పవర్ ను పెంచే ఈ ఐదు యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయా?
12 April 2024, 19:23 IST
Apps for Brain power: వయస్సు తో పాటు బ్రెయిన్ పవర్ తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా, మీ బ్రెయిన్ పవర్ ను ఎప్పటికప్పుడు పెంచుకోవాలి అనుకుంటున్నారా? చురుకైన మెదడు పనితీరు కోసం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుకోవడం కోసం ఈ టాప్ 5 యాప్స్ ను ఒకసారి ట్రై చేయండి.