తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఫైబర్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తింటే.. బరువు తగ్గుతారు!

ఫైబర్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తింటే.. బరువు తగ్గుతారు!

30 March 2024, 13:31 IST

బరువు తగ్గాలని చాలా మంది విశ్వప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటారు. అయితే.. డైట్​లో ఫైబర్​ ఉంటే సులభంగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా?

  • బరువు తగ్గాలని చాలా మంది విశ్వప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటారు. అయితే.. డైట్​లో ఫైబర్​ ఉంటే సులభంగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా?
బరువు తగ్గాలంటే.. ఫైబర్​ అధికంగా ఉండే ఆహారాలు తినాల్సిందే అని వైద్యులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు 30 గ్రాముల ఫైబర్​ తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చట!
(1 / 5)

రాజ్మాలో ఫైబర్​ అధికంగాగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి మెగ్నీషియ, కాల్షియం, పొటాషియం అందుతాయి. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటితో బరువు తగ్గొచ్చు.
(2 / 5)

ఫైబర్​ అధికంగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది.
(3 / 5)

పాలకూర అనేది ఒక సూపర్​ ఫుడ్​. విటమిన్​ ఏ, సీ, కేతో పాటు ఫైబర్​ కూడా లభిస్తుంది. వెయిట్​ లాస్​కి ఉపయోగపడుతుంది.
(4 / 5)

ఫైబర్​ రిచ్​ ఫుడ్స్​ కొంచెం తీన్నా.. పొట్ట నిండిపోయిన ఫీలింగ్​ వస్తుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గుతారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి