తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Durga Puja: కామాఖ్య అమ్మ వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Durga Puja: కామాఖ్య అమ్మ వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

19 October 2023, 10:48 IST

గౌహతిలోని నీలాచల్ కొండపై ఉన్న కామాఖ్య ఆలయంలో దుర్గా పూజలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

  • గౌహతిలోని నీలాచల్ కొండపై ఉన్న కామాఖ్య ఆలయంలో దుర్గా పూజలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
శక్తి ఆరాధనలో కామాఖ్య ఆలయానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వేడుకలు కృష్ణ నవమి రోజు ప్రారంభమై అశ్వయుజ మాస శుక్ల నవమి రోజున ముగుస్తాయి. 
(1 / 5)
శక్తి ఆరాధనలో కామాఖ్య ఆలయానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వేడుకలు కృష్ణ నవమి రోజు ప్రారంభమై అశ్వయుజ మాస శుక్ల నవమి రోజున ముగుస్తాయి. (ANI)
పక్షం రోజుల పాటు సాగే దుర్గాపూజ ఉత్సవం కామాఖ్య ఆలయంలో పూజారులు ఆచారాలు నిర్వహించి పవిత్ర శ్లోకాలను పఠించడంతో ప్రారంభమైంది. గౌహతిలో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేపాల్ నుండి వచ్చిన భక్తులు కామాఖ్య ఆలయంలో ప్రార్థనలు చేస్తారు.
(2 / 5)
పక్షం రోజుల పాటు సాగే దుర్గాపూజ ఉత్సవం కామాఖ్య ఆలయంలో పూజారులు ఆచారాలు నిర్వహించి పవిత్ర శ్లోకాలను పఠించడంతో ప్రారంభమైంది. గౌహతిలో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేపాల్ నుండి వచ్చిన భక్తులు కామాఖ్య ఆలయంలో ప్రార్థనలు చేస్తారు.(PTI)
పక్షం రోజుల పాటు సాగే దుర్గాపూజ ఉత్సవం కామాఖ్య ఆలయంలో పూజారులు ఆచారాలు నిర్వహించి పవిత్ర శ్లోకాలను పఠించడంతో ప్రారంభమైంది.
(3 / 5)
పక్షం రోజుల పాటు సాగే దుర్గాపూజ ఉత్సవం కామాఖ్య ఆలయంలో పూజారులు ఆచారాలు నిర్వహించి పవిత్ర శ్లోకాలను పఠించడంతో ప్రారంభమైంది.(PTI)
నవరాత్రుల సందర్భంగా చారిత్రాత్మకమైన కామాఖ్య ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కామాఖ్య దేవికి తమ ప్రార్థనలు చేశారు. 
(4 / 5)
నవరాత్రుల సందర్భంగా చారిత్రాత్మకమైన కామాఖ్య ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కామాఖ్య దేవికి తమ ప్రార్థనలు చేశారు. (PTI)
కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన రష్యా భక్తులు
(5 / 5)
కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన రష్యా భక్తులు(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి