తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Indrakeeladri Problems: అమ్మ సన్నిధిలో అంతా అస్తవ్యస్తం..ప్రసాదాలకు పడిగాపులు

Indrakeeladri problems: అమ్మ సన్నిధిలో అంతా అస్తవ్యస్తం..ప్రసాదాలకు పడిగాపులు

16 November 2023, 12:13 IST

Indrakeeladri problems: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు అగచాట్లు తప్పడం లేదు. భక్తులు సమర్పించే కానుకల మీద ఉన్న శ్రద్ధ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ఉండట్లేదు. ఉదయం పదిన్నర దాటిన భక్తులకు ప్రసాదాల విక్రయాలు మొదలు కావట్లేదు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 

  • Indrakeeladri problems: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు అగచాట్లు తప్పడం లేదు. భక్తులు సమర్పించే కానుకల మీద ఉన్న శ్రద్ధ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ఉండట్లేదు. ఉదయం పదిన్నర దాటిన భక్తులకు ప్రసాదాల విక్రయాలు మొదలు కావట్లేదు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 
ఇంద్రకీలాద్రిపై ఉదయం పదిన్నర దాటిన తర్వాత కూడా పోటు తయారీ నుంచి ప్రసాదాలు రాకపోవడంతో  ఎదురు చూపులు తప్పడం లేదు.
(1 / 8)

భక్తులతో కిటకిటలాడే ఆలయంలో ప్రసాదాల కౌంటర్లు మాత్రం వెలవెలబోతున్నాయి. 
(2 / 8)
భక్తులతో కిటకిటలాడే ఆలయంలో ప్రసాదాల కౌంటర్లు మాత్రం వెలవెలబోతున్నాయి. 
అమ్మవారి ప్రసాదాల కోసం ఎదురు చూస్తున్న భక్తులు
(3 / 8)
అమ్మవారి ప్రసాదాల కోసం ఎదురు చూస్తున్న భక్తులు
కార్తీక మాసం కావడంతో ఇంద్రకీలాద్రిపై దర్శనాలకు వచ్చిన భక్తులు
(4 / 8)
కార్తీక మాసం కావడంతో ఇంద్రకీలాద్రిపై దర్శనాలకు వచ్చిన భక్తులు
సమయపాలన పాటించకపోవడంతో ప్రసాదాలు అన్ని వేళల్లో అందుబాటులో ఉండటం లేదు
(5 / 8)
సమయపాలన పాటించకపోవడంతో ప్రసాదాలు అన్ని వేళల్లో అందుబాటులో ఉండటం లేదు
కార్తీక మాసంలో దుర్గామల్లేశ్వరుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. 
(6 / 8)

ఉదయం పదిన్నర తర్వాత కౌంటర్లకు చేరుతున్న లడ్డూ ప్రసాదాలు
(7 / 8)
ఉదయం పదిన్నర తర్వాత కౌంటర్లకు చేరుతున్న లడ్డూ ప్రసాదాలు
ఇంద్రకీలాద్రిపై గతంలో ప్రసాదాల తయారీ కేంద్రం కొండపై ఉండేది. దానిని తొలగించి  కొండ కింద నిర్మించారు. దీంతో ప్రసాదాలను కౌంటర్లకు చేరవేయడంతో ఆలస్యం జరుగుతోంది. అభివృద్ధి పేరుతో అనాలోచిత పనులు చేయడంతో భక్తులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. 
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి