తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Don't Buy These Things : శనివారం వాటిని అస్సలు కొనకూడదంట.. మీకు తెలుసా?

Don't buy these things : శనివారం వాటిని అస్సలు కొనకూడదంట.. మీకు తెలుసా?

27 August 2022, 15:28 IST

షాపింగ్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే శనివారం షాపింగ్ చేసేటప్పుడు ఏమి కొన్నా పర్లేదు కానీ మూడు వస్తువులను మాత్రం కొనకండి అంటున్నారు. ఇతర రోజుల్లో వాటిని కొంటే పర్లేదు కానీ.. శనివారం మాత్రం వద్దంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • షాపింగ్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే శనివారం షాపింగ్ చేసేటప్పుడు ఏమి కొన్నా పర్లేదు కానీ మూడు వస్తువులను మాత్రం కొనకండి అంటున్నారు. ఇతర రోజుల్లో వాటిని కొంటే పర్లేదు కానీ.. శనివారం మాత్రం వద్దంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది నిత్యం షాపింగ్ చేస్తుంటారు. చాలా మంది ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పనులు చేయకపోవడమే మంచిదని కూడా నమ్ముతారు. అది వారికే కాదు వారి కుటుంబాలకు కూడా మంచిదని విశ్వాసం. అలాగే శనివారం కొన్నివస్తువులు కొనకూడదని అంటారు. ముఖ్యంగా మూడు వస్తువులను కొనకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
(1 / 5)

శనివారం కారు కొనే ఆలోచన మానుకోమంటున్నారు. అంతే కాదు అడ్వాన్స్ పేమెంట్ చేసినా.. ఈ రోజు మాత్రం కారు ఇంటికి తీసుకురాకూడదని వాస్తు శాస్త్రం తెలిసిన వారు అంటున్నారు.
(2 / 5)

బజారుకు వెళ్లిన వ్యక్తి చీపురు పట్టుకుని తిరిగి వచ్చి ఇంట్లోకి అడుగుపెడితే ఇంటికి మంచిది కాదు. 
(3 / 5)

నల్లని తోలు వస్తువులు, బ్యాగులు, షూలు, బెల్టులు, వాలెట్లు, ఏదైనా సరే శనివారం కొనకూడదు. నల్లని బట్టలు కొనకపోవడమే మంచిది. 
(4 / 5)

శనివారం శనిదేవుని రోజు కాబట్టి అతడిని సంతోషంగా ఉంచేందుకు ఈ వస్తువులు కొనవద్దని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని మనకు నిస్వార్థంగా, దయగా, సరళంగా ఉండాలని బోధిస్తుంది. శనివారం శనిదేవుడిని ధ్యానించడం మంచిదని పెద్దలు చెబుతారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి