తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kushee Ravi: చీరలో దియా బ్యూటి నడుము అందాలు.. సంతూర్ మమ్మీ అంటూ కామెంట్స్

Kushee Ravi: చీరలో దియా బ్యూటి నడుము అందాలు.. సంతూర్ మమ్మీ అంటూ కామెంట్స్

09 March 2024, 16:15 IST

Kushee Ravi Latest Pics: దియా సినిమా ద్వారా శాండల్‌వుడ్‌లో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న నటి ఖుషీ రవి ఇతర భాషల్లోనూ మెరుస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇప్పుడు ఓ కొత్త ఫోటో షూట్ చేసింది. చీరలో వయ్యారంగా బ్యాక్ చూపిస్తూ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

శాండల్‌వుడ్‌లో దియా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది నటి ఖుషీ రవి. 
(1 / 7)
శాండల్‌వుడ్‌లో దియా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది నటి ఖుషీ రవి. (All Photos @Instagram/ Khushee ravi )
ఇప్పుడు ఖుషీ రవికి శాండల్‌వుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఒకదాని తర్వాత మరో సినిమా చేస్తున్నారు ఫుల్ బిజీగా గడుపుతోంది.  
(2 / 7)

రీసెంట్‌గా తన ఐదేళ్ల కూతురు పుట్టిన రోజు వేడుకను జరుపుకున్న ఖుషీ రవి ఇప్పుడు తాజాగా కొత్త ఫోటో షూట్‌తో ప్రేక్షకులను అభిమానులను అలరించేందుకు సోషల్ మీడియా ముందుకు వచ్చింది.  
(3 / 7)

ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే ఖుషీ ఈసారి సంప్రదాయ చీరలో కాస్త బోల్డ్ అవతార్‌లో కనిపించింది. వయ్యారంగా నడుము అందాలు చూపించింది.  
(4 / 7)

ఖుషీ రవి తన బ్యాక్ చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. నటి చేసిన ఫొటోషూట్‌పై అభిమానులు అట్రాక్ట్ అవుతున్నారు. దాంతో ఖుషీ రవి అందానికి ఫిదా అవుతున్నారు 
(5 / 7)

మీరు బ్యాక్ ఫోటోషూట్ చేసారా? అని కొందరు ఆశ్చర్యంగా ఖుషీ రవికి కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఘాటుగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.  
(6 / 7)

ఖుషీ రవి ఫొటోలకు నడుము అందానికి ఫిదా అయిన నెటిజన్స్ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. సంతూర్ మమ్మీ, సూపర్, హాట్ లుక్ అంటూ కాంప్లిమెంట్ రూపంలో మెసేజెస్ చేస్తున్నారు. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి