తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  భారీ వర్షాలతో ఉత్తరాఖండ్​, హిమాచల్​ప్రదేశ్​ అతలాకుతలం!

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్​, హిమాచల్​ప్రదేశ్​ అతలాకుతలం!

14 August 2023, 17:03 IST

హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాలకు రెడ్​ అలర్ట్​ జారీ చేసింది భారత వాతావరణశాఖ.

హిమాచల్​ప్రదేశ్​ సోలన్​ జిల్లాలని జడాన్​ గ్రామంలో సోమవారం ఉదయం క్లౌడ్​ బరస్ట్​ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి.
(1 / 5)

శిమ్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 22మందిలో శిమ్లా నుంచే తొమ్మిది మంది ఉన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శివాలయం గోడ కూలి వీరు మరణించారు.
(2 / 5)

సోలన్​ జిల్లాలో క్లౌడ్​ బరస్ట్​ కారణంగా.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం సంభవించిన క్లౌడ్​ బరస్ట్​తో రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. జడోన్​ గ్రామంలో ఆరుగురిని అధికారులు రక్షించగా.. ఏడుగురు మరణించారు. వీరి వయస్సు 12- 36ఏళ్ల మధ్యలో ఉంటుంది.
(3 / 5)

ఉత్తరాఖండ్​ పౌరి జిల్లాలోని యమ్​కేశ్వర్​ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి ఇలా మారింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
(4 / 5)

రిషికేశ్​లో కూడా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. వరదలకు ఓ రోడ్డు కొట్టుకుపోయింది. దీనిని అధికారులు మరమ్మతు చేస్తున్నారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి