తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Csk Vs Rcb Ipl 2024: ఆర్సీబీతో మ్యాచ్‌లో రైనా రికార్డుపై కన్నేసిన ధోనీ.. అదేంటో తెలుసా?

csk vs rcb ipl 2024: ఆర్సీబీతో మ్యాచ్‌లో రైనా రికార్డుపై కన్నేసిన ధోనీ.. అదేంటో తెలుసా?

22 March 2024, 18:11 IST

csk vs rcb ipl 2024: ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో తొలి మ్యాచ్ లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఓ రికార్డుపై కన్నేశాడు. అది ఇంత వరకూ సీఎస్కే తరఫున కేవలం సురేశ్ రైనా పేరిటే ఉంది.

  • csk vs rcb ipl 2024: ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో తొలి మ్యాచ్ లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఓ రికార్డుపై కన్నేశాడు. అది ఇంత వరకూ సీఎస్కే తరఫున కేవలం సురేశ్ రైనా పేరిటే ఉంది.
csk vs rcb ipl 2024: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య శుక్రవారం (మార్చి 22) తొలి మ్యాచ్ జరగనుంది. సీఎస్కే కెప్టెన్సీ నుంచి దిగిపోయిన తర్వాత ధోనీ ఓ సాధారణ ప్లేయర్ గా ఈ మ్యాచ్ బరిలో దిగబోతున్నాడు. అయితే సురేశ్ రైనా పేరిట ఉన్న ఓ రికార్డుపైనా అతడు కన్నేశాడు.
(1 / 5)

csk vs rcb ipl 2024: చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 5 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా నిలవడానికి ధోనీ 43 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ లో ధోనీ ఈ మార్క్ అందుకుంటాడన్న ఆశతో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 244 మ్యాచ్ లు, 214 ఇన్నింగ్స్ లో 4957 రన్స్ చేశాడు. అందులో 23 హాఫ్ సెంచరీలు, 344 ఫోర్లు, 235 సిక్స్ లు ఉన్నాయి.
(2 / 5)

csk vs rcb ipl 2024: ఐపీఎల్లో ధోనీ మరో టీమ్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున కూడా రెండు సీజన్లు ఆడిన విషయం తెలిసిందే. మొత్తంగా ధోనీ ఐపీఎల్లోనే 250 మ్యాచ్ లు, 218 ఇన్నింగ్స్ లో 5082 రన్స్ చేశాడు. అందులో మొత్తంగా 349 ఫోర్లు, 239 సిక్స్ లు ఉన్నాయి.
(3 / 5)

csk vs rcb ipl 2024: చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి సురేశ్ రైనా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఉన్నాడు. అతడు 200 మ్యాచ్ లు, 195 ఇన్నింగ్స్ లో 5529 రన్స్ చేశాడు. రైనా 2 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు చేశాడు.
(4 / 5)

csk vs rcb ipl 2024: చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రైనా, ధోనీ తర్వాత ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి ఉండటం విశేషం. అతడు సీఎస్కే తరఫున 100 మ్యాచ్ లు 93 ఇన్నింగ్స్ లో 2932 రన్స్ చేశాడు. అందులో 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 269 ఫోర్లు, 93 సిక్స్ లు కొట్టాడు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి