తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మలబద్ధకం సమస్య తగ్గాలంటే ఇలాంటి ఆహారాలను తీసుకోండి!

మలబద్ధకం సమస్య తగ్గాలంటే ఇలాంటి ఆహారాలను తీసుకోండి!

30 July 2022, 22:41 IST

చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అవగాహన లోపమో, అవమానమో, దీని గురించి సూటిగా మాట్లాడేందుకు అందరూ సిగ్గుపడతారు. కానీ దీర్ఘకాలంలో ఈ మలబద్ధకం సమస్య తీవ్రమైన వ్యాధికి కారణం కావచ్చు. కాబట్టి ఈ సమస్యను అరంభంలో గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది

  • చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అవగాహన లోపమో, అవమానమో, దీని గురించి సూటిగా మాట్లాడేందుకు అందరూ సిగ్గుపడతారు. కానీ దీర్ఘకాలంలో ఈ మలబద్ధకం సమస్య తీవ్రమైన వ్యాధికి కారణం కావచ్చు. కాబట్టి ఈ సమస్యను అరంభంలో గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది
బరువు తగ్గాలనే ఆలోచనతో భాగంగా చాలా మంది కొవ్వు పదార్థాలు తీసుకోకూడదనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇది అస్సలు నిజం కాదు. నాణ్యమైన నెయ్యి, వెన్న మితంగా తినాలి. ఇది శరీరానికి ముఖ్యమైన విటమిన్లను అందిస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.
(1 / 6)
బరువు తగ్గాలనే ఆలోచనతో భాగంగా చాలా మంది కొవ్వు పదార్థాలు తీసుకోకూడదనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇది అస్సలు నిజం కాదు. నాణ్యమైన నెయ్యి, వెన్న మితంగా తినాలి. ఇది శరీరానికి ముఖ్యమైన విటమిన్లను అందిస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.(Pixabay)
కాలానుగుణ కూరగాయలు పుష్కలంగా తీసుకోండి. తొక్క తీయకుండా వండిన కూరగాయలను తినే ప్రయత్నం చేయండి. ఇందులోని పీచు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
(2 / 6)
కాలానుగుణ కూరగాయలు పుష్కలంగా తీసుకోండి. తొక్క తీయకుండా వండిన కూరగాయలను తినే ప్రయత్నం చేయండి. ఇందులోని పీచు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.(Pexels)
పండ్లలోని ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణనిచ్చి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, పండులో ఉండే పీచు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడానికి ప్రయత్నించండి.
(3 / 6)
పండ్లలోని ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణనిచ్చి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, పండులో ఉండే పీచు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడానికి ప్రయత్నించండి.(Pixabay)
ప్రతిరోజూ తగినంత నీరు త్రాగాలి. చాలా మంది అవసరమైన దానికంటే తక్కువ నీరు తాగుతారు. అది తీవ్రమైన మలబద్ధక సమస్యకు కారణమవుతుంది
(4 / 6)
ప్రతిరోజూ తగినంత నీరు త్రాగాలి. చాలా మంది అవసరమైన దానికంటే తక్కువ నీరు తాగుతారు. అది తీవ్రమైన మలబద్ధక సమస్యకు కారణమవుతుంది(Pixabay)
మాములు బ్రెడ్‌కు బదులుగా హోల్‌మీల్ బ్రెడ్ తినండి. ప్రయోజనం ఉంటుంది
(5 / 6)
మాములు బ్రెడ్‌కు బదులుగా హోల్‌మీల్ బ్రెడ్ తినండి. ప్రయోజనం ఉంటుంది(Pinterest)
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది
(6 / 6)
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది

    ఆర్టికల్ షేర్ చేయండి