తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Telangana Polling 2023 : స్వగ్రామంలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

Telangana Polling 2023 : స్వగ్రామంలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

30 November 2023, 14:17 IST

Telangana Assembly Elections 2023: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.  సిద్దిపేట జిల్లాలోని చింతమడక సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. ఇక పలువురు నేతలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • Telangana Assembly Elections 2023: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.  సిద్దిపేట జిల్లాలోని చింతమడక సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. ఇక పలువురు నేతలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రంలో సంతకం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, 
(1 / 6)
పోలింగ్ కేంద్రంలో సంతకం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, 
పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలుకు సిరా చిక్కాను పెడుతున్న ఎన్నికల సిబ్బంది.
(2 / 6)
పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలుకు సిరా చిక్కాను పెడుతున్న ఎన్నికల సిబ్బంది.
పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతో పాటు మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు. కేసీఆర్ ను చూసేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు.
(3 / 6)
పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతో పాటు మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు. కేసీఆర్ ను చూసేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు.
ఓటు వేసిన తర్వాత… ఫొటోకు ఫోజు ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్
(4 / 6)
ఓటు వేసిన తర్వాత… ఫొటోకు ఫోజు ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
(5 / 6)
హైదరాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్ దంపతులు
(6 / 6)
జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్ దంపతులు

    ఆర్టికల్ షేర్ చేయండి