తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  జియో ‘న్యూ ఇయర్​ 2024’ స్పెషల్​ ఆఫర్​ చెక్​ చేశారా?

జియో ‘న్యూ ఇయర్​ 2024’ స్పెషల్​ ఆఫర్​ చెక్​ చేశారా?

26 December 2023, 8:50 IST

దేశంలోనే లీడింగ్​ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో.. కొత్త ఆఫర్​ని తీసుకొచ్చింది. న్యూ ఇయర్​ నేపథ్యంలో ఈ ఆఫర్​ అమల్లోకి వచ్చింది. ఆ వివరాలు..

  • దేశంలోనే లీడింగ్​ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో.. కొత్త ఆఫర్​ని తీసుకొచ్చింది. న్యూ ఇయర్​ నేపథ్యంలో ఈ ఆఫర్​ అమల్లోకి వచ్చింది. ఆ వివరాలు..
రిలయన్స్​ జియో రూ. 2999 ప్లాన్​పై కొత్త ఆఫర్​ని ప్రకటించింది సంస్థ. సాధారణంగా.. ఈ ప్లాన్​లో 365 రోజుల వాలిడిటీ ఉంటుంది.
(1 / 5)

జియో న్యూ ఇయర్​ 2024 ఆఫర్ మీద.. వాలిడిటీ అనేది మరో 24 రోజులు పెరుగుతుండటం విశేషం. అంటే.. రూ. 2999 ప్లాన్​తో రీఛార్జ్​ చేసుకుంటే, ప్లాన్​ వాలిడిటీ 389 రోజులుగా ఉంటుంది! అంటే.. రోజుకు 7.70 ఖర్చు అవుతున్నట్టు అర్థం.
(2 / 5)

ఈ జియో 2999 ప్లాన్​తో రోజుకు 2.5జీబీ డేటా వస్తుంది. మొత్తం మీద 912.5జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా.. అన్​లిమిటెడ్​ వాయిస్​ కాల్స్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు సైతం ఈ ప్లాన్​లో భాగం.
(3 / 5)

ఈ జియో 2999 ప్లాన్​తో జియో టీవీతోపాటు జియోసినిమా, జియోక్లౌడ్​ వంటివి అదనంగా పొందొచ్చు.
(4 / 5)
ఈ జియో 2999 ప్లాన్​తో జియో టీవీతోపాటు జియోసినిమా, జియోక్లౌడ్​ వంటివి అదనంగా పొందొచ్చు.(MINT_PRINT)
ఈ ఆఫర్​ ఎప్పుడు ముగుస్తుందో సంస్థ చెప్పలేదు. కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండొచ్చు! అందుకే త్వరపడితే బెటర్​!
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి