తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Healthy Relationship | బంధం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి!

Healthy Relationship | బంధం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి!

09 January 2023, 19:44 IST

Healthy Relationship: సంతోషకరమైన సంబంధాలకు నిరంతర ప్రయత్నాలు అవసరం. ఈ 2023లో జంటల మధ్య బంధం ఆరోగ్యకరంగా ఉండాలంటే, రిలేషన్షిప్ కోచ్ కస్తూరి M సూచించిన కొన్ని ముఖ్యమైన రిలేషన్షిప్ రిమైండర్‌లను చూడండి.

Healthy Relationship: సంతోషకరమైన సంబంధాలకు నిరంతర ప్రయత్నాలు అవసరం. ఈ 2023లో జంటల మధ్య బంధం ఆరోగ్యకరంగా ఉండాలంటే, రిలేషన్షిప్ కోచ్ కస్తూరి M సూచించిన కొన్ని ముఖ్యమైన రిలేషన్షిప్ రిమైండర్‌లను చూడండి.
మనసు విప్పి మాట్లాడుకోవడం నుంచి నుండి వ్యక్తిగత స్వేచ్ఛ వరకు, 2023లో జంటలు తమ రిలేషన్ షిప్ వృద్ధి చెందడానికి అత్యుత్తమ ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ రిమైండర్‌లను చూడండి.
(1 / 6)
మనసు విప్పి మాట్లాడుకోవడం నుంచి నుండి వ్యక్తిగత స్వేచ్ఛ వరకు, 2023లో జంటలు తమ రిలేషన్ షిప్ వృద్ధి చెందడానికి అత్యుత్తమ ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ రిమైండర్‌లను చూడండి.(Pixabay)
ఓపెన్ కమ్యూనికేషన్: అరవడం,  తీవ్ర భావోద్వేగ ప్రకోపాలు ప్రదర్శించడం ఉండకూడదు. కఠినమైన పరిస్థితుల్లోనూ సంభాషణలు చేయగల సామర్థ్యం ఉండాలి, ఒకరినొకరు వినడం, ఒకరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కుదిరినపుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి.
(2 / 6)
ఓపెన్ కమ్యూనికేషన్: అరవడం,  తీవ్ర భావోద్వేగ ప్రకోపాలు ప్రదర్శించడం ఉండకూడదు. కఠినమైన పరిస్థితుల్లోనూ సంభాషణలు చేయగల సామర్థ్యం ఉండాలి, ఒకరినొకరు వినడం, ఒకరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కుదిరినపుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి.(Pexels)
  గౌరవం: ధిక్కారం లేదా ఆధిక్యతను ప్రదర్శించకుండా ఒకరి నేపథ్యాలు, సంస్కృతి, నమ్మకాలను గౌరవించడం ముఖ్యం. 
(3 / 6)
  గౌరవం: ధిక్కారం లేదా ఆధిక్యతను ప్రదర్శించకుండా ఒకరి నేపథ్యాలు, సంస్కృతి, నమ్మకాలను గౌరవించడం ముఖ్యం. (pexels)
అపార్థాలు ఉండకూడదు: ఎదుటి వారు చెప్పేదానిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రతీ మాటకు పెడార్థాలు తీయకూడదు.  జవాబుదారీగా, నిజాయితీగా ఉండటం వలన నమ్మకం పెంపొందించుకోవచ్చు.
(4 / 6)
అపార్థాలు ఉండకూడదు: ఎదుటి వారు చెప్పేదానిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రతీ మాటకు పెడార్థాలు తీయకూడదు.  జవాబుదారీగా, నిజాయితీగా ఉండటం వలన నమ్మకం పెంపొందించుకోవచ్చు.(pexels)
 సమానత్వం: ఇరువురు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలి.  అవసరమైనప్పుడు ఒకరి అభిప్రాయాలను అంగీకరించవచ్చు. అన్ని సమయాల్లో ఒకరినొకరు సమానంగా, గౌరవంగా చూసుకోవడం ఏదైనా సంబంధంలో కీలకం.
(5 / 6)
 సమానత్వం: ఇరువురు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలి.  అవసరమైనప్పుడు ఒకరి అభిప్రాయాలను అంగీకరించవచ్చు. అన్ని సమయాల్లో ఒకరినొకరు సమానంగా, గౌరవంగా చూసుకోవడం ఏదైనా సంబంధంలో కీలకం.(Unsplash)
వ్యక్తిగత స్వేచ్ఛ: ఒకరి ఆసక్తులు, భావనలను అర్థం చేసుకోవడం. ఒకరికొకరు వ్యక్తిగత అవసరాలను గౌరవించడం ముఖ్యం. వారికంటూ వ్యక్తిగత స్థలం ఉండాలి. 
(6 / 6)
వ్యక్తిగత స్వేచ్ఛ: ఒకరి ఆసక్తులు, భావనలను అర్థం చేసుకోవడం. ఒకరికొకరు వ్యక్తిగత అవసరాలను గౌరవించడం ముఖ్యం. వారికంటూ వ్యక్తిగత స్థలం ఉండాలి. (Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి