తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kriti Sanon In Diwali Bash: వావ్ అనేలా కృతి సనన్ దివాలీ లుక్.. లెహంగాలో మెరుపులు: ఫొటోలు

Kriti Sanon in Diwali Bash: వావ్ అనేలా కృతి సనన్ దివాలీ లుక్.. లెహంగాలో మెరుపులు: ఫొటోలు

11 November 2023, 20:51 IST

Kriti Sanon in Diwali Bash: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. మరోసారి తన అందంతో మెరుపులు మెరిపించింది. ఏక్తా కపూర్ ఇచ్చిన దివాలీ బ్యాష్‍కు (దీపావళి పార్టీ) అదిరేటి లుక్‍తో హాజరైంది. ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 

Kriti Sanon in Diwali Bash: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. మరోసారి తన అందంతో మెరుపులు మెరిపించింది. ఏక్తా కపూర్ ఇచ్చిన దివాలీ బ్యాష్‍కు (దీపావళి పార్టీ) అదిరేటి లుక్‍తో హాజరైంది. ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 
బాలీవుడ్ స్టార్ భామ కృతి సనన్.. ఎథినిక్ ఔట్‍ఫిట్‍లో మెరిసింది. మోడ్రన్‍గా  ఉన్న లెహెంగాను ధరించి ట్రెడిషనల్‍తో పాటు స్టైలిష్ లుక్‍లో తళుక్కుమంది. 
(1 / 6)
బాలీవుడ్ స్టార్ భామ కృతి సనన్.. ఎథినిక్ ఔట్‍ఫిట్‍లో మెరిసింది. మోడ్రన్‍గా  ఉన్న లెహెంగాను ధరించి ట్రెడిషనల్‍తో పాటు స్టైలిష్ లుక్‍లో తళుక్కుమంది. (Instagram/@sukritigrover)
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఇచ్చిన దివాలీ బాష్‍కు ఈ డ్రెస్ ధరించి హాజరైంది కృతి. అలాగే, ఈ ఔట్‍ఫిట్‍లో ఫొటోషూట్ కూడా చేయించుకుంది. కెమెరాలకు వివిధ పోజులు ఇచ్చింది. 
(2 / 6)
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఇచ్చిన దివాలీ బాష్‍కు ఈ డ్రెస్ ధరించి హాజరైంది కృతి. అలాగే, ఈ ఔట్‍ఫిట్‍లో ఫొటోషూట్ కూడా చేయించుకుంది. కెమెరాలకు వివిధ పోజులు ఇచ్చింది. (Instagram/@sukritigrover)
డిజైన్ క్లాతింగ్ బ్రాండ్ గోపీ వైడ్‍కు చెందిన ఆకర్షణీయమైన లెహెంగాను ధరించి హొయలు ఒలికించింది కృతి సనన్. స్టైలిష్‍గా అదరగొట్టింది. 
(3 / 6)
డిజైన్ క్లాతింగ్ బ్రాండ్ గోపీ వైడ్‍కు చెందిన ఆకర్షణీయమైన లెహెంగాను ధరించి హొయలు ఒలికించింది కృతి సనన్. స్టైలిష్‍గా అదరగొట్టింది. (Instagram/@sukritigrover)
బ్యాక్‍లెస్ బ్లాక్ బ్లౌజ్‍ను కృతి ధరించింది. ఈ డ్రెస్ మొత్తంగా గోల్డ్ ఎంబ్రాయిడరీ ఉంది. సెక్విన్ డిటైలింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉన్న మ్యాచింగ్ స్కర్టును కూడా ఈ అందాల భామ వేసుకుంది. 
(4 / 6)
బ్యాక్‍లెస్ బ్లాక్ బ్లౌజ్‍ను కృతి ధరించింది. ఈ డ్రెస్ మొత్తంగా గోల్డ్ ఎంబ్రాయిడరీ ఉంది. సెక్విన్ డిటైలింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉన్న మ్యాచింగ్ స్కర్టును కూడా ఈ అందాల భామ వేసుకుంది. (Instagram/@sukritigrover)
ఈ ఫొటోలను కృతి సనన్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.
(5 / 6)
ఈ ఫొటోలను కృతి సనన్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.(Instagram/@sukritigrover)
కృతి సనన్ దివాలీ లుక్‍కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్, వావ్, ఎలిగెంట్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. లైక్‍ల మోత మోగిస్తున్నారు.
(6 / 6)
కృతి సనన్ దివాలీ లుక్‍కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్, వావ్, ఎలిగెంట్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. లైక్‍ల మోత మోగిస్తున్నారు.(Instagram/@sukritigrover)

    ఆర్టికల్ షేర్ చేయండి