తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Parineeti Raghav Engagement : ఘనంగా పరిణీతి-రాఘవ్ ఎంగేజ్మెంట్.. ఫొటోలు నెట్టింట వైరల్

Parineeti Raghav Engagement : ఘనంగా పరిణీతి-రాఘవ్ ఎంగేజ్మెంట్.. ఫొటోలు నెట్టింట వైరల్

14 May 2023, 6:17 IST

Parineeti Raghav Engagement : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చడ్ఢా నిశ్చితార్థం ఘనంగా దిల్లీలో జరిగింది. శనివారం నాడు సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమం ఇరువురు కుటంబ సభ్యులతో పాటు అతికొద్దిమంది అతిథిలు సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

  • Parineeti Raghav Engagement : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చడ్ఢా నిశ్చితార్థం ఘనంగా దిల్లీలో జరిగింది. శనివారం నాడు సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమం ఇరువురు కుటంబ సభ్యులతో పాటు అతికొద్దిమంది అతిథిలు సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Parineeti Chopra and Raghav Chadha Engagement Photos : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చడ్ఢా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ కార్యక్రమం తర్వాత ఫొటోలకు ఫోజులిచ్చారు. 
(1 / 8)
Parineeti Chopra and Raghav Chadha Engagement Photos : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చడ్ఢా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ కార్యక్రమం తర్వాత ఫొటోలకు ఫోజులిచ్చారు. (PTI)
పరిణీతి చోప్రా ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 
(2 / 8)
పరిణీతి చోప్రా ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. (Raghav Chadha Twitter)
ఎంగేజ్మెంట్ రింగ్ షేర్ చేసిన రాఘవ్
(3 / 8)
ఎంగేజ్మెంట్ రింగ్ షేర్ చేసిన రాఘవ్(PTI)
అవును అని చెప్పడానికి అన్నింటినీ ప్రార్థించాను అంటూ ఇన్‌స్టా వేదికగా క్యాప్షన్ జోడించింది పరిణీతి
(4 / 8)
అవును అని చెప్పడానికి అన్నింటినీ ప్రార్థించాను అంటూ ఇన్‌స్టా వేదికగా క్యాప్షన్ జోడించింది పరిణీతి(PTI)
పరిణీతి-రాఘవ్ ఇద్దరూ ఒకే రకమైన దుస్తుల్లో మెరిశారు
(5 / 8)
పరిణీతి-రాఘవ్ ఇద్దరూ ఒకే రకమైన దుస్తుల్లో మెరిశారు(PTI)
దిల్లీలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖలతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. 
(6 / 8)
దిల్లీలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖలతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. (PTI)
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకుని వివాహానికి అడుగు దూరంలో ఉన్నారు. 
(7 / 8)
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకుని వివాహానికి అడుగు దూరంలో ఉన్నారు. (PTI)
పరిణీతి-రాఘవ్ లండన్‌లో ఓకే కాలేజ్‌లో చదివినట్లు తెలుస్తోంది. 
(8 / 8)
పరిణీతి-రాఘవ్ లండన్‌లో ఓకే కాలేజ్‌లో చదివినట్లు తెలుస్తోంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి