తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bhumi Pednekar: వైట్ బ్రాలెట్ బ్లేజర్‌లో మతి పోగొడుతున్న బాలీవుడ్ భామ.. డ్రెస్ ధర తెలిస్తే షాకే

Bhumi Pednekar: వైట్ బ్రాలెట్ బ్లేజర్‌లో మతి పోగొడుతున్న బాలీవుడ్ భామ.. డ్రెస్ ధర తెలిస్తే షాకే

26 April 2024, 18:50 IST

Bhumi Pednekar: బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ వైట్ బ్రాలెట్ కటింగ్ బ్లేజర్ లో మతి పోగుడుతోంది. ఆమె చేసిన ఈ బోల్డ్ ఫొటోషూట్ తోపాటు ఆ బ్రెస్ ధర కూడా షాక్‌కు గురి చేస్తోంది.

  • Bhumi Pednekar: బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ వైట్ బ్రాలెట్ కటింగ్ బ్లేజర్ లో మతి పోగుడుతోంది. ఆమె చేసిన ఈ బోల్డ్ ఫొటోషూట్ తోపాటు ఆ బ్రెస్ ధర కూడా షాక్‌కు గురి చేస్తోంది.
Bhumi Pednekar: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోయిన్ గా మారి బాలీవుడ్ లో ఎదుగుతున్న నటి భూమి పడ్నేకర్. తాజాగా ఆమె తన బోల్డ ఫొటోషూట్ తో ఆకర్షిస్తోంది.
(1 / 5)

Bhumi Pednekar: జీక్యూ 35 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్స్ అవార్డులు 2024 ఈవెంట్ లో భూమి ఇలా వైట్ కలర్ బ్రాలెట్ కటింగ్ బ్లేజర్ టాప్ తో చూపు తిప్పుకోకుండా చేసింది.
(2 / 5)

Bhumi Pednekar: భూమి వేసుకున్న ఈ డ్రెస్ ధరెంతో తెలుసా? అక్షరాలా రూ.3.86 లక్షలు. ఇంతటి ఖరీదైన డ్రెస్సులో భూమి ఇచ్చిన హాట్ పోజులు వైరల్ గా మారాయి.
(3 / 5)

Bhumi Pednekar: 2015లో వచ్చిన దమ్ లగా కే హైసా మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భూమి పడ్నేకర్.. తర్వాత టాయిలెట్, లస్ట్ స్టోరీస్, బాలా, బదాయి హోలాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
(4 / 5)

Bhumi Pednekar: గతేడాది భూమి మూడు సినిమాల్లో నటించగా.. నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన భక్షక్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో ఆమె నటించింది.Bhumi Pednekar: గతేడాది భూమి మూడు సినిమాల్లో నటించగా.. నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన భక్షక్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో ఆమె నటించింది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి