తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Mobile Games Of 2022: ఈ ఏడాది అదరగొట్టిన మొబైల్ గేమ్స్ ఇవే!

Best mobile games of 2022: ఈ ఏడాది అదరగొట్టిన మొబైల్ గేమ్స్ ఇవే!

26 December 2022, 21:03 IST

Best mobile games of 2022: ఈ ఏడాది కొన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ గేమ్స్ అదరగొట్టాయి. చాలా పాపులర్ అయ్యాయి. కొన్ని కొత్త గేమ్స్ సత్తా చాటితే చాటితే.. మరికొన్ని పాత గేమ్‍లు అప్‍గ్రేడ్‍లతో గేమర్లకు మరింత కిక్ ఇచ్చాయి. ఇలా చాలా గేమ్స్ ఈ సంవత్సరం దుమ్మురేపాయి. అందులో టాప్‍గా నిలిచిన కొన్ని గేమ్స్ ఇవే. ఇవి ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైళ్లకు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. 

  • Best mobile games of 2022: ఈ ఏడాది కొన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ గేమ్స్ అదరగొట్టాయి. చాలా పాపులర్ అయ్యాయి. కొన్ని కొత్త గేమ్స్ సత్తా చాటితే చాటితే.. మరికొన్ని పాత గేమ్‍లు అప్‍గ్రేడ్‍లతో గేమర్లకు మరింత కిక్ ఇచ్చాయి. ఇలా చాలా గేమ్స్ ఈ సంవత్సరం దుమ్మురేపాయి. అందులో టాప్‍గా నిలిచిన కొన్ని గేమ్స్ ఇవే. ఇవి ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైళ్లకు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. 
అమాంగ్ అస్ (Among US): ఇది ఓ మల్టీప్లేయర్ సోషల్ మీడియా డిడక్షన్ గేమ్.
(1 / 7)
అమాంగ్ అస్ (Among US): ఇది ఓ మల్టీప్లేయర్ సోషల్ మీడియా డిడక్షన్ గేమ్.
కాల్ ఆఫ్ డ్యూటీ - సీఓడీ మొబైల్ (Call of Duty - COD Mobile) చాలా పాపులర్ రొయాల్ బ్యాటిల్ గేమ్. దీనికి ఈ ఏడాది చాలా అప్‍గ్రేడ్లు వచ్చాయి. కొత్త మోడ్‍లు అందుబాటులోకి వచ్చాయి.
(2 / 7)
కాల్ ఆఫ్ డ్యూటీ - సీఓడీ మొబైల్ (Call of Duty - COD Mobile) చాలా పాపులర్ రొయాల్ బ్యాటిల్ గేమ్. దీనికి ఈ ఏడాది చాలా అప్‍గ్రేడ్లు వచ్చాయి. కొత్త మోడ్‍లు అందుబాటులోకి వచ్చాయి.
ఫిఫా మొబైల్ (FIFA Mobile) : ఫుట్‍బాల్‍కు సంబంధించిన గేమ్ ఇది. ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్ జరగడటంతో ఈ గేమ్ బాగా పాపులర్ అయింది. 
(3 / 7)
ఫిఫా మొబైల్ (FIFA Mobile) : ఫుట్‍బాల్‍కు సంబంధించిన గేమ్ ఇది. ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్ జరగడటంతో ఈ గేమ్ బాగా పాపులర్ అయింది. 
అపెక్స్ లెజెండ్స్ మొబైల్ (Apex Legends Mobile) : ఈ మల్టీప్లేయర్ స్టాటెజిక్ బ్యాటిల్ రొయాల్ షూటర్ గేమ్ దుమ్మురేపుతోంది. మిలియన్ల యూజర్లు ఈ గేమ్‍ను ఆడుతున్నారు. 
(4 / 7)
అపెక్స్ లెజెండ్స్ మొబైల్ (Apex Legends Mobile) : ఈ మల్టీప్లేయర్ స్టాటెజిక్ బ్యాటిల్ రొయాల్ షూటర్ గేమ్ దుమ్మురేపుతోంది. మిలియన్ల యూజర్లు ఈ గేమ్‍ను ఆడుతున్నారు. 
రాకెట్ లీగ్ స్లైడ్స్‌వైప్ (Rocket League Sideswipe): ఇదో మల్టీప్లేయర్ కార్ సాకర్ మొబైల్ గేమ్.
(5 / 7)
రాకెట్ లీగ్ స్లైడ్స్‌వైప్ (Rocket League Sideswipe): ఇదో మల్టీప్లేయర్ కార్ సాకర్ మొబైల్ గేమ్.
పోకేమోన్ గో (Pokemon Go) : ఆగుమెంటెడ్ రియాల్టీ (AR) గేమ్ ఇది. ఆర్పీజీ, అడ్వెంచర్ ఆన్‍లైన్ గేమ్స్ విభాగంలో అదరగొడుతోంది. 
(6 / 7)
పోకేమోన్ గో (Pokemon Go) : ఆగుమెంటెడ్ రియాల్టీ (AR) గేమ్ ఇది. ఆర్పీజీ, అడ్వెంచర్ ఆన్‍లైన్ గేమ్స్ విభాగంలో అదరగొడుతోంది. 
మోన్‍కేజ్ (Moncage): ఎంతో ప్రత్యేకంగా ఉండే పజిల్ అడ్వెంచర్ గేమ్ ఇది. ఈ గేమ్ కూడా ఈ ఏడాది బాగా పాపులర్ అయింది.
(7 / 7)
మోన్‍కేజ్ (Moncage): ఎంతో ప్రత్యేకంగా ఉండే పజిల్ అడ్వెంచర్ గేమ్ ఇది. ఈ గేమ్ కూడా ఈ ఏడాది బాగా పాపులర్ అయింది.

    ఆర్టికల్ షేర్ చేయండి