తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Health Tips: గుడ్లతో పాటు ఈ ఆహారాలు అసలు తినోద్దు.. లేకపోతే అనారోగ్యం

Health Tips: గుడ్లతో పాటు ఈ ఆహారాలు అసలు తినోద్దు.. లేకపోతే అనారోగ్యం

19 September 2022, 21:52 IST

Avoid Eating These Foods with Eggs: గుడ్డు పోషకాలు గని. గుడ్డు ప్రోటిన్స్, మాంసకృత్తులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని ఆహారాలను గుడ్లను కలిపి తినడం మంచిది కాదు. గుండెపోటు నుంచి మలబద్ధకం వరకు రకరకాల శారీరక సమస్యలు కారణం కావచ్చు.

  • Avoid Eating These Foods with Eggs: గుడ్డు పోషకాలు గని. గుడ్డు ప్రోటిన్స్, మాంసకృత్తులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని ఆహారాలను గుడ్లను కలిపి తినడం మంచిది కాదు. గుండెపోటు నుంచి మలబద్ధకం వరకు రకరకాల శారీరక సమస్యలు కారణం కావచ్చు.
విటమిన్ ఎ, బి6, బి12, ప్రొటీన్, ఫోలేట్, ఐరన్, అమినో యాసిడ్స్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు గుడ్లలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే గుడ్లను ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్ అని అంటారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఆరోగ్యానికి ఇంత లాభదాయకంగా ఉన్నప్పటికీ ఈ 5 ఆహారాలతో గుడ్లు తింటే లాభం కంటే హానే కలుగుతుంది. కోడిగుడ్లతో ఏ ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 6)

గుడ్డుతో చక్కెర: గుడ్లతో చక్కెర తినడం మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. గుడ్లు, చక్కెర నుండి విడుదలయ్యే అమైనో ఆమ్లాలు శరీరానికి విషపూరితం అవుతాయి, ఇది శరీరంలో రక్తం గడ్డకట్టే సమస్యలను కూడా కలిగిస్తుంది.
(2 / 6)

గుడ్లు, సోయా పాలు: సోయా పాలలో వెజిటబుల్ ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే సోయా మిల్క్‌ని గుడ్డుతో కలిపి తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
(3 / 6)

ডিম ও কলা: ডিম এবং কলা, এই দুটির সংমিশ্রণ আপনার স্বাস্থ্যের জন্য খুব খারাপ বলে মনে করা হয়। এই দুটি জিনিস একসঙ্গে খেলে বদহজম ও কোষ্ঠকাঠিন্যের মতো সমস্যা হতে পারে। 
(4 / 6)

గుడ్డుతో టీ తాగడం: గుడ్లతో టీ తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే గుడ్లు, టీలు కలిపి తినకూడదని సూచిస్తున్నారు.
(5 / 6)

గుడ్లు, పుల్లటి ఆహారాలు: గుడ్లు తిన్న తర్వాత ఎప్పుడూ పుల్లని పదార్ధాలను తినవద్దు. ఇలా చేయడం వల్ల గుండెపోటు వంటి తీవ్రమైన గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి